AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీరియల్ కిల్లర్ పాత్రలో ఒదిగిపోయిన ఇండియన్ మైకెల్ జాక్సెన్.. మొదటి సారిగా నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో ప్రభుదేవా..

ఇండియన్ మైకెల్ జాక్సెన్ ప్రభుదేవా ఎంతటి క్రేజీ కొడియో గ్రాఫరో అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఆయన డాన్స్‌ర్‌గానే కాకుండా హీరోగా, దర్శకుడిగా పలు రకాల పాత్రలను పోశించాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

సీరియల్ కిల్లర్ పాత్రలో ఒదిగిపోయిన ఇండియన్ మైకెల్ జాక్సెన్.. మొదటి సారిగా నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో ప్రభుదేవా..
uppula Raju
| Edited By: |

Updated on: Nov 25, 2020 | 12:15 PM

Share

ఇండియన్ మైకెల్ జాక్సెన్ ప్రభుదేవా ఎంతటి క్రేజీ కొడియో గ్రాఫరో అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఆయన డాన్స్‌ర్‌గానే కాకుండా హీరోగా, దర్శకుడిగా పలు రకాల పాత్రలను పోశించాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. సంజయ్‌దత్, చిరంజీవి లాంటి అగ్రహీరోల సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ప్రభుదేవా తనలోని నటుడిని కొత్తకోణంలో ప్రజెంట్ చేయాలని భావించాడు. అందుకోసం అద్విక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్నబఘీరా అనే చిత్రంలో సీరియల్ కిల్లర్ పాత్ర పోషిస్తున్నాడు. మొదటిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు రవిచంద్రన్ మొదటిసారిగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఐదుగురు భామలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జంగిల్ బుక్‌లోని బఘీరా క్యారెక్టర్ స్ఫూర్తితో దర్శకుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే సంవత్సరం సినిమా రిలీజ్‌కు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్