AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saaho: ప్రీ రిలీజ్ మెగా ఈవెంట్.. TV9లో ఎక్స్‌క్లూజివ్ లైవ్

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఆగష్టు 30న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందుకోసం ఫిలింసిటీలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది చిత్రయూనిట్. దాదాపు లక్ష మంది అక్కడ కూర్చొనేందుకు వీలుగా అవకాశం కల్పించనున్నారు. ఇక  ఈ కార్యక్రమంలో సాహో యూనిట్‌తో పాటు పలువురు సినీ […]

Saaho: ప్రీ రిలీజ్ మెగా ఈవెంట్.. TV9లో ఎక్స్‌క్లూజివ్ లైవ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2019 | 4:32 PM

Share

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఆగష్టు 30న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందుకోసం ఫిలింసిటీలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది చిత్రయూనిట్. దాదాపు లక్ష మంది అక్కడ కూర్చొనేందుకు వీలుగా అవకాశం కల్పించనున్నారు. ఇక  ఈ కార్యక్రమంలో సాహో యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. అందుకోసం కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించింది. చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించింది. ఈ కార్యక్రమాన్ని టీవీ9 ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది.

Follow Us
భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత
భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత
Charminarలో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్
Charminarలో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్
వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!
వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!
రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..
రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..
రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం
రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం
అద్దిరిపోయిన శర్వానంద్ 'భోగి' టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
అద్దిరిపోయిన శర్వానంద్ 'భోగి' టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు
ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న సినిమా..
ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న సినిమా..
ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ నేతల నజర్.. రేసులో ఉన్నది వీరేనా..?
ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ నేతల నజర్.. రేసులో ఉన్నది వీరేనా..?
బాబా వంగా జ్యోతిష్యం.. 2027లో తలరాత మారిపోయే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం.. 2027లో తలరాత మారిపోయే రాశులివే!