AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saaho: పెళ్లిపై ప్రభాస్ హింట్..!

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ బ్యాచులర్ లిస్ట్‌లో ప్రభాస్ ఒకడు. ఈ అక్టోబర్‌కు ఆయన 40వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాడు. దీంతో పప్పన్నం ఎప్పుడు పెడతారు..? అంటూ ప్రభాస్‌ను అడిగేవారు ఎక్కువయ్యారు. అయితే మొదటి నుంచి ఈ విషయంపై కాస్త నాన్చుతూ వస్తోన్న డార్లింగ్.. తాజాగా కూడా అలాంటి సమాధానమే ఇచ్చాడు. ‘‘పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అది లవ్ మ్యారేజ్ కూడా కావొచ్చు’’ అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అంటే ప్రేమ వివాహం చేసుకుంటానని ప్రభాస్ హింట్ ఇచ్చాడని కొందరు […]

Saaho: పెళ్లిపై ప్రభాస్ హింట్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2019 | 1:45 PM

Share

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ బ్యాచులర్ లిస్ట్‌లో ప్రభాస్ ఒకడు. ఈ అక్టోబర్‌కు ఆయన 40వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాడు. దీంతో పప్పన్నం ఎప్పుడు పెడతారు..? అంటూ ప్రభాస్‌ను అడిగేవారు ఎక్కువయ్యారు. అయితే మొదటి నుంచి ఈ విషయంపై కాస్త నాన్చుతూ వస్తోన్న డార్లింగ్.. తాజాగా కూడా అలాంటి సమాధానమే ఇచ్చాడు. ‘‘పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అది లవ్ మ్యారేజ్ కూడా కావొచ్చు’’ అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అంటే ప్రేమ వివాహం చేసుకుంటానని ప్రభాస్ హింట్ ఇచ్చాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన సాహో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అతడి సరసన శ్రద్ధా కపూర్ నటించింది. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా.. ఇవాళ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమాన్ని టీవీ9 ప్రత్యక్షంగా ప్రసారం చేయనుంది. మరి ఈ రోజు జరిగే ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ తన పెళ్లి గురించి ఏమైనా ప్రకటన చేస్తాడేమో చూడాలి.

శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు..? పార్వతికి శివుడు ఏం చెప్పాడంటే..
శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు..? పార్వతికి శివుడు ఏం చెప్పాడంటే..
మరణంలోనూ వీడని బంధం.. భార్య చనిపోయిన 24 గంటల్లోనే భర్త మృతి
మరణంలోనూ వీడని బంధం.. భార్య చనిపోయిన 24 గంటల్లోనే భర్త మృతి
విషం రుచి చూడాలనుకన్నారు.. నలుగురు మృతి!
విషం రుచి చూడాలనుకన్నారు.. నలుగురు మృతి!
ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..!
ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..!
బంగారం ఉన్నవారికి శుభవార్త.. గోల్డ్ లోన్ నిబంధనలలో కీలక మార్పులు
బంగారం ఉన్నవారికి శుభవార్త.. గోల్డ్ లోన్ నిబంధనలలో కీలక మార్పులు
వరుణ్ చక్రవర్తి వర్సెస్ పాకిస్థాన్..పగ తీర్చుకునే సమయం ఆసన్నమైందా
వరుణ్ చక్రవర్తి వర్సెస్ పాకిస్థాన్..పగ తీర్చుకునే సమయం ఆసన్నమైందా
90 కి.మీ వేగంతో దూసుకొచ్చిన మృత్యువు!
90 కి.మీ వేగంతో దూసుకొచ్చిన మృత్యువు!
చాణక్య నీతి: ఈ సందర్భాల్లో మౌనంగా ఉంటే.. జీవితంలో చాలా నష్టపోతారు
చాణక్య నీతి: ఈ సందర్భాల్లో మౌనంగా ఉంటే.. జీవితంలో చాలా నష్టపోతారు
ఈ 2 చిత్రాల మధ్య ఉన్న తేడాలను 59 సెకెన్లలో కనిపెట్టండి చూద్దాం
ఈ 2 చిత్రాల మధ్య ఉన్న తేడాలను 59 సెకెన్లలో కనిపెట్టండి చూద్దాం
 బ్యాన్ ఉన్నా పైరసీ చేసి మరీ ఆ  సినిమాను చూసేస్తోన్న పాక్ ప్రజలు
 బ్యాన్ ఉన్నా పైరసీ చేసి మరీ ఆ  సినిమాను చూసేస్తోన్న పాక్ ప్రజలు