AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెన్షన్‌లో డైరెక్టర్.. భరోసా ఇచ్చిన ప్రభాస్‌..!

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా షూటింగ్‌లకు బ్రేక్‌ పడ్డ విషయం తెలిసిందే. రోజు రోజుకు ఈ మహమ్మారి విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు మొదలవుతాయన్న

టెన్షన్‌లో డైరెక్టర్.. భరోసా ఇచ్చిన ప్రభాస్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2020 | 3:33 PM

Share

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా షూటింగ్‌లకు బ్రేక్‌ పడ్డ విషయం తెలిసిందే. రోజు రోజుకు ఈ మహమ్మారి విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు మొదలవుతాయన్న ప్రశ్నకు సమాధానం ఎవ్వరికీ తెలీదు. ఈ క్రమంలో చాలామంది దర్శకనిర్మాతలు చాలా టెన్షన్ పడుతున్నారు. వారిలో దర్శకుడు రాధాకృష్ణకుమార్ ఒకరు. జిల్ తరువాత ప్రభాస్‌తో సినిమాను ప్రకటించిన ఈ దర్శకుడు.. 2018లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. అయితే ఆ మధ్యలో సాహో కోసం కూడా ప్రభాస్‌ డేట్లు కేటాయించడంతో.. ఈ సినిమా చిత్రీకరణలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఇక ఈ ఏడాది ఎలాగైనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన దర్శకుడు.. అందుకు అనుగుణంగా షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా రూపంలో ఈ సినిమాకు మరో అడ్డంకి తగిలింది.

ఈ క్రమంలో రాధాకృష్ణ కుమార్ టెన్షన్ పడుతున్నారట. సినిమా విడుదల విషయంలో అభిమానుల నుంచి ట్రోల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అతడు బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట. అయితే ఈ విషయం తెలిసిన ప్రభాస్, ఎలాంటి ఇబ్బంది పడొద్దని ఆ దర్శకుడికి భరోసా ఇచ్చారట. సినిమా విడుదల విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారట. కాగా రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. గోపికృష్ణ బ్యానర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: లాక్‌డౌన్‌ లేకుండానే చైనా పక్కనున్న ఆ దేశం కరోనాను ఎలా జయించిందంటే..!

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు