AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya Movie : ‘ఆచార్య’ సెట్‌‌‌‌‌లో అడుగు పెట్టనున్న మరో హీరోయిన్.. చరణ్‌‌‌కు జోడీగా బుట్టబొమ్మ..?

మెగా స్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో..

Acharya Movie : 'ఆచార్య' సెట్‌‌‌‌‌లో అడుగు పెట్టనున్న మరో హీరోయిన్.. చరణ్‌‌‌కు జోడీగా బుట్టబొమ్మ..?
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2021 | 11:08 PM

Share

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. దానిలో ఒకటి నక్సలైట్ పాత్ర అని తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో చరణ్ పాల్గొన్నాడు. చరణ్ ను షూటింగ్ కు సెట్ కు స్వాగతం పలుకుతూ.. ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు చిత్రయూనిట్.

దాదాపు 40 నిమిషాల నిడివి గల ‘సిద్ధ’ పాత్రలో చెర్రీ పవర్ ఫుల్ గా కనిపించనున్నాడట. కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా  కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ కు కూడా జోడీ ఉండనుందని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది. కాగా చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకుంటున్నారని మొదట వార్తలు వచ్చాయి. ఆతర్వాత లక్కీ బ్యూటీ రష్మిక మందన పేరు వినిపించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించబోతోందని తెలుస్తుంది. చరణ్, పూజల మధ్య ఓ పాట కూడా ఉండనుందట. ఇక ఈ సినిమా టీజర్ ను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ త్వరగా పూర్తిచేసి సమ్మర్ లో విడుదల చేయాలనీ చూస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie Update: దర్శకదీరుడికి షాక్ ఇచ్చిన ఐరిష్ నటి.. ఆనందంలో అభిమానులు.. షాక్‏లో చిత్రయూనిట్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..