Pawan Kalyan : వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్ .. నెక్స్ట్ సినిమాలో కనిపించేది ఇలానేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస  సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసిన పవన్ ఇప్పుడు రానాతో కలిసి సినిమా చేస్తున్నాడు.

Pawan Kalyan : వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్ .. నెక్స్ట్ సినిమాలో కనిపించేది ఇలానేనా..?
Follow us

|

Updated on: Jan 26, 2021 | 11:59 AM

Pawan Kalyan  : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస  సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసిన పవన్ ఇప్పుడు రానాతో కలిసి సినిమా చేస్తున్నాడు. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యపనమ్ కోషియం ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో రాబోతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సూర్యదేవర వంశీకృష్ణ నిర్మిస్తుండగా.. ఏకంగా క్రియేటివ్ దర్శకుడు త్రివిక్రమ్ ‘స్క్రీన్ ప్లే, మాటలు ’ అందిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంచి పవన్ కళ్యాణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవైతున్నాయి. సింపుల్ లుక్ లో మెడలో ఒక ఎర్ర తాడు తో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. వకీల్ సాబ్ లుక్ కి ఈ లుక్ కి పెద్దగా తేడాలేకా పోయిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం పై చిత్రయూనిట్ అంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమా తో పాటు క్రిష్ సినిమాను కూడా పట్టాలెక్కించాలని చూస్తున్నాడు పవర్ స్టార్. ఆతర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అవుతారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

గాయని చిత్రకు అరుదైన గౌరవం.. దేశ అత్యున్నత మూడో పురస్కారాన్ని అందుకోనున్న నెటింగెల్ ఆఫ్ సౌత్ ఇండియా..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!