OTT Movies : ఈ శుక్రవారం సినిమాల జాతరే.. ఓటీటీలోకి ఏకంగా 23 సినిమాలు
వారాంతం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో అలరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా గురించి.
ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు సందడి చేస్తున్నాయి. వారాంతం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో అలరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా గురించి. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కానీ ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే దళపతి విజయ్ నటించిన లియో సినిమా కూడా ఓటీటీకి రెడీ అయ్యింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీకి రి రిలీజ్ కు రెడీ అయ్యింది లియో సినిమా.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే..
1. ద విలేజ్ 2. ఎల్ఫ్ మీ 3. భగవంత్ కేసరి
నెట్‌ఫ్లిక్స్
4. లియో
5. ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ
6. ఐ డోన్ట్ ఎక్స్‌పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ
7. లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్
8. గ్రాన్ టరిష్మో
9. ద మెషీన్
10. పులిమడ
11. మై డామెన్
12. మై లిటిల్ పోని మేక్ యూవర్ మార్క్: చాప్టర్ 6
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
13. ద నాటీ నైన్ – ఇంగ్లీష్ సినిమా
ఆహా
14.డీమన్
15. అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్
సోనీ లివ్
16. సతియా సోతనాయ్
17. చావెర్
జియో సినిమా
18. ద గుడ్ ఓల్డ్ డేస్
ఈ విన్
19. ఒడియన్
బుక్ మై షో
20. యూఎఫ్ఓ స్వీడన్
జీ5
21. ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ
ఎమ్ఎక్స్ ప్లేయర్
22. జోహ్రి
సైనా ప్లే
23. కుడుక్కు 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.