AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies : ఈవారం థియేటర్స్ లో, ఓటీటీల్లో ఆకట్టుకోనున్న సినిమాలు ఇవే.. అసలు మిస్ అవ్వకండి..

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ వీక్ లో 15కు పైగానే సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి.. వాటిలో ఎక్కువగా హిందీ, ఇంగ్లిష్ చిత్రాలే ఉన్నాయి. అలాగే తెలుగు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాయి.

OTT Movies : ఈవారం థియేటర్స్ లో, ఓటీటీల్లో ఆకట్టుకోనున్న సినిమాలు ఇవే.. అసలు మిస్ అవ్వకండి..
Ott Movies
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2025 | 12:36 PM

Share

ఓటీటీలో విడుదలయ్యే సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అన్ని భాషల్లో సినిమాలు , వెబ్ సిరీస్ లు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ అవుతుంటే.. కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలై డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక ఈవారం కూడా ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలకానున్నాయి.  ఇక ఈవారం థియేటర్స్ లో పెళ్లికాని ప్రసాద్, షణ్ముఖ , కిస్‌ కిస్‌ కిస్సిక్‌ సినిమాలు మార్చ్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే ఓటీటీలో విడుదల కానున్న సినిమాల విషయానికొస్తే..

నెట్‌ఫ్లిక్స్‌

1. విమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ 2 – మార్చి 19 2. ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ – మార్చి 20 3. బెట్‌ యువర్‌ లైఫ్‌ – మార్చి 20 4. ఖాకీ: ది బెంగాల్‌ చాప్టర్‌  – మార్చి 20 5. ది రెసిడెన్స్‌  – మార్చి 20 6. లిటిల్‌ సైబీరియా – మార్చి 21 7. రివిలేషన్స్‌ – మార్చి 21

అమెజాన్ ప్రైమ్ లో 

8. డూప్లిసిటీ – మార్చి 20 9. స్కై ఫోర్స్‌ – మార్చి 21

అమెజాన్‌ ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌

10. లూట్‌ కాంట్‌ – మార్చి 20

జియో హాట్ స్టార్ లో..

11. అనోరా – మార్చి 17 12. గుడ్‌ అమెరికన్‌ ఫ్యామిలీ – మార్చి 19 13. కన్నెడ – మార్చి 21 14. విక్‌డ్‌ – మార్చి 22

ఆహా 

15. బ్రహ్మా ఆనందం – మార్చి 20

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం! ఎగసిపడుతున్న మంటలు
నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం! ఎగసిపడుతున్న మంటలు
మరణించిన వ్యక్తికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు.. కోర్టు కీలక తీర్పు
మరణించిన వ్యక్తికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు.. కోర్టు కీలక తీర్పు
'మంగళవారం 2': కొరటాల శివ నిర్మాణంలో భారీ సీక్వెల్
'మంగళవారం 2': కొరటాల శివ నిర్మాణంలో భారీ సీక్వెల్
వారెవ్వా.. సండే రోజు తప్పక చేసుకోవాల్సిందే.. కారం కారంగా చికెన్
వారెవ్వా.. సండే రోజు తప్పక చేసుకోవాల్సిందే.. కారం కారంగా చికెన్
ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు.. జీవితాంతం నెలకు రూ.20,000 పెన్షన్
ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు.. జీవితాంతం నెలకు రూ.20,000 పెన్షన్
జూలై 26 దినఫలాలు: ఆ రాశుల వారికి అదృష్టం ఖాయం..మీ రాశికి ఎలా..?
జూలై 26 దినఫలాలు: ఆ రాశుల వారికి అదృష్టం ఖాయం..మీ రాశికి ఎలా..?
వీరికి నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ డబ్బులు.. స్పష్టం చేసిన కేంద్రం
వీరికి నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ డబ్బులు.. స్పష్టం చేసిన కేంద్రం
లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది పోరాటం
లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది పోరాటం
కొద్దీ రోజుల్లో వీరి జీవితాన్ని మార్చబోతున్నభారీ గ్రహం..
కొద్దీ రోజుల్లో వీరి జీవితాన్ని మార్చబోతున్నభారీ గ్రహం..
మనం ఇంట్లో రోజూ చూసే చీమల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా..
మనం ఇంట్లో రోజూ చూసే చీమల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా..