AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srihan: సిరి ప్రియుడికి బిగ్ బాస్ భారీ ఆఫర్.? నెట్టింట జోరుగా ప్రచారం.!

బిగ్ బాస్ షోలో ఎంటరైన తర్వాత పాపులారిటీని సాధించడం అటుంచితే.. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టి...

Srihan: సిరి ప్రియుడికి బిగ్ బాస్ భారీ ఆఫర్.? నెట్టింట జోరుగా ప్రచారం.!
Srihan
Ravi Kiran
|

Updated on: Jan 07, 2022 | 12:59 PM

Share

బిగ్ బాస్ షోలో ఎంటరైన తర్వాత పాపులారిటీని సాధించడం అటుంచితే.. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టి కొంతమంది కంటెస్టెంట్లు నెగిటివిటీని మూతగట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవల ముగిసింది. ఇందులో పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్‌లు పూర్తి నెగిటివిటీని మూతగట్టుకున్నారు. హౌస్‌లో వీరిద్దరూ ప్రవర్తించిన తీరు ప్రేక్షకులకు రోత పుట్టించింది.

మరోవైపు షణ్ముఖ్, దీప్తిల ఐదేళ్ల ప్రేమ బంధం బిగ్ బాస్ ముగిసిన వెంటనే ముగింపుకు రాగా.. సిరి-శ్రీహన్‌ల లవ్ లైఫ్ కూడా బీటలు వారుతోందని టాక్. బిగ్ బాస్ ముగిసే దాకా సిరికి మద్దతుగా నిలిచిన ఆమె ప్రియుడు శ్రీహన్.. ఇటీవల సిరితో కలిసున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశాడు. కేవలం వారిద్దరూ కలిసి నటించిన వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన ఫోటోలను మాత్రమే ఉంచాడు. దీనితో వీరిద్దరూ త్వరలోనే బ్రేకప్ చెప్పుకోనున్నారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీహన్‌కు సంబంధించి ఓ వార్త ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ ఓటీటీలోకి శ్రీహన్‌ను తీసుకురావాలని బిగ్ బాస్ యూనిట్ ఆలోచిస్తోందట. ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. అయితే ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చేందుకు శ్రీహన్ విముఖత చూపిస్తున్నట్లు సన్నిహితుల మాట. మరి చివరికి ఏం జరుగుతుందో అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.!

Follow Us
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్