Hansika: ఓటీటీలో దూసుకుపోతోన్న హన్సిక వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కొంత మంది హీరోయిన్స్ పలు వెబ్ సిరీస్ లతో అలరిస్తున్నారు. ఇప్పటికే కాజల్ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తూ అలరిస్తున్నారు. తాజాగా క్రేజీ బ్యూటీ హన్సిక కూడా ఓటీటీలోకి అడుగుపెటింది. ఆమె నటించిన వెబ్ సిరీస్ మై 3 ఓటీటీలో దూసుకుపోతోంది.
ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి సందడి చేస్తున్నాయి. సూపర్ హిట్ సినిమాలు పలు ఓటీటీ సంస్థల్లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కొంత మంది హీరోయిన్స్ పలు వెబ్ సిరీస్ లతో అలరిస్తున్నారు. ఇప్పటికే కాజల్ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తూ అలరిస్తున్నారు. తాజాగా క్రేజీ బ్యూటీ హన్సిక కూడా ఓటీటీలోకి అడుగుపెటింది. ఆమె నటించిన వెబ్ సిరీస్ మై 3 ఓటీటీలో దూసుకుపోతోంది.
యాపిల్ బ్యూటీ హన్సిక దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. దేశముదురు సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించి మెప్పించింది హన్సిక.
ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఓ వెబ్ సిరీస్ లో నటించింది. పెళ్లి తర్వాత ఇలా వెబ్ సిరీస్ లో కనిపించింది హన్సిక. ఇక ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. మై 3 అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు మంచి వ్యూస్ లభిస్తున్నాయి . ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కు మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. దాంతో హన్సిక ఓ ఎమోషనల్ నోట్ ను షేర్ చేసింది. గార్డియన్, మై నేమ్ ఈజ్ శృతీ చిత్రాలు తనకు చాలా ప్రత్యేకమైన సినిమాలు అని తెలిపింది. తెలుగులో 105 నిమిడంగళ్, తమిళంలో మ్యాన్ అనే సినిమాలు చేస్తోంది హన్సిక. 2024 తనకు చాలా స్పెషల్ అని తెలిపింది హన్సిక.
View this post on Instagram
హన్సిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
హన్సిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.