
శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీల్లో జాతర వాతావరణం కనిపిస్తుంది. పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో విడుదలై విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భాషలతో సంబంధం లేకుండా పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో సూర్య నటించిన వీరభద్రుడు సినిమా తప్ప పెద్దగా ఆకట్టుకునే సినిమాలు లేవు. దాంతో ఆడియన్స్ ఓటీటీ సినిమాల వైపు మొగ్గుచూపుతున్నారు. దాంతో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఆడియన్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
1.స్పైడర్ నోయిర్ – మే 27
2. లీడర్ 2026 – మే 28
3. జెట్‌లీ – మే 25
4. బ్రదర్స్ అండ్ సిస్టర్స్- మే 27
5. కజిన్స్ అండ్ కల్యాణమ్స్ – మే 29
6. జాలీ ఎల్ఎల్‌బీ 3 – మే 29
7. అన్‌టోల్డ్ యూకే: విన్ని జోన్స్- మే 26
8. ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ సీజన్ 2- మే 27
9. మై 2 సెంట్స్- మే 27
10. కర (తెలుగు డబ్బింగ్ తమిళ హీస్ట్ క్రైమ్ యాక్షన్- మే 28
11. ఎమి మార్టినజ్: ది కిడ్ వూ స్టాప్స్ టైమ్- మే 28
12. మర్డర్ మైండ్‌ఫుల్లీ సీజన్ 2 – మే 28
13. ది ఫోర్ సీజన్స్ సీజన్ 2 – మే 28
14. డెడ్ మ్యాన్స్ వైర్ – మే 28
15. బ్రెజిల్స్ 70: ది థర్డ్ స్టార్ – మే 29
16. కలబాసస్ కాన్ఫిడెన్షియల్ – మే 29
19. ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ – మే 29
20. స్టార్ సిటీ – మే 29
21. రూమ్‌మేట్స్ – మే 27
22. ఫేసెస్ – మే 29
23. ది రేస్ – మే 29