AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు.. నెట్టింట ట్రెండింగ్ అవుతున్న సినిమా..

ఇటీవలే భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను జనాలు అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన వెంటనే తెగ చూసేస్తున్నారు. ఇప్పుడు నెట్టింట నంబర్ వన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న మూవీ ఏంటో తెలుసా.. ? ప్రస్తుతం ఈ మూవీ తెగ ట్రెండ్ అవుతుంది.

Rajitha Chanti
|

Updated on: Sep 29, 2025 | 10:27 PM

Share
స్టార్ హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ సినిమా. ట్రైలర్, టీజర్, పోస్టర్లతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ థియేటర్లలో విడుదలైన తర్వాత ఆ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ కూడా రాలేదు. ప్రస్తుతం నెట్టింట దూసుకుపోతుంది.

1 / 5
కానీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన వెంటనే దూసుకుపోతుంది. మనం మాట్లాడుకుంటున్ సినిమా పేరు ఘాటి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రోల నటించిన ఈ యాక్షన్ డ్రామా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. స్ట్రీమింగ్ అవుతున్న గంటల్లోనే ట్రెండింగ్ అవుతుంది.

2 / 5
ఘాటి సినిమా దాదాపు 2 గంటల 36 నిమిషాల థ్రిల్లర్. ఇది కొండ ప్రాంతంలోని గంజాయి వ్యాపారుల కథ చుట్టూ తిరుగుతుంది. మొదట్లో బతకడానికి అక్రమ వ్యాపారాన్ని చేపట్టే 'ఘాటి' (అనుష్క శెట్టి), తరువాత తిరుగుబాటు చేస్తుంది. ఆ సమయంలో మాఫియాతో పోరాడుతుంది.

3 / 5
బాహుబలి తర్వాత సినిమాలు తగ్గించిన అనుష్క.. ఘాటి సినిమాతో చాలా కాలానికి మాస్ యాక్షన్ డ్రామాతో తిరిగి వచ్చింది. ఇందులో విక్రమ్ ప్రభు, చైతన్య రావు కీలకపాత్రలు పోషించగా.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు.

4 / 5
 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. సెప్టెంబర్ 26 న ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ మూవీ..  కేవలం 24 గంటల్లోనే, 'ఘాటి' ప్లాట్‌ఫామ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

5 / 5
Follow Us
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..

నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు

800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు

ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!

నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!

నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!

వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట

భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!

ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్