AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie:450 కోట్లతో తీస్తే 4500 కోట్ల వసూళ్లు.. ఇప్పుడు OTTలోనూ టాప్ ట్రెండింగ్‌.. ఈ హారర్ థ్రిల్లర్ చూశారా?

హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందులోనూ ఓటీటీలో ఇప్పుడు ఈ జానర్ సినిమాల హవానే నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. మరి మీకు కూడా మంచి హారర్ థ్రిల్లర్ మూవీని చూడాలని ఉందా? అయితే మీకోసమే ఈ స్టోరీ..

OTT Movie:450 కోట్లతో తీస్తే 4500 కోట్ల వసూళ్లు.. ఇప్పుడు OTTలోనూ టాప్ ట్రెండింగ్‌.. ఈ హారర్ థ్రిల్లర్ చూశారా?
OTT Movie
Basha Shek
|

Updated on: Feb 20, 2026 | 7:52 PM

Share

గత వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లిష్ తో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను తెగ భయపెడుతోంది. టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతూ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటోది. గతేడాది థియేటర్లలో ఈ మూవీ విడుదల కాగా అప్పుడు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. రూ.490 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.4500 కోట్లు సంపాదించడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. పెన్సిల్వేనియాలోని ‘స్మర్ల్ హంటింగ్’ కేసు ఆధారంగా ఈ సినిమా కథ నడుస్తుంది. పారా నార్మల్ యాక్టివిటీస్, హారర్ ఎలిమెంట్స్, భయాన్ని దాటుకుని ఈ ప్రమాదకరమైన కేసును ఎలా సాల్వ్ చేశారన్నది ఈ సినిమా కథ. ఆద్యంతం భయపెట్టే సీన్లు, ఊహించని మలుపులతో ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోన్న ఈ మూవీ పేరు ‘ది కంజురింగ్ లాస్ట్ రైట్స్’

ఇవి కూడా చదవండి

హాలీవుడ్ పాపులర్ హారర్ థ్రిల్లర్ సిరీస్ లలో ‘ది కంజురింగ్’ ఒకటి. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను బాగా భయపెట్టాయి. ఇప్పుడు తొమ్మిదో సినిమాగా ‘ది కంజురింగ్ లాస్ట్ రైట్స్’ వచ్చింది. ఈ సిరీస్ లో ఇదే ఆఖరి సినిమా. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. ఇక ఫిబ్రవరి13న జియోహాట్‌స్టార్‌ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

జియో హాట్ స్టార్ లో  ‘ది కంజురింగ్ లాస్ట్ రైట్స్’ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి..
కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి..
పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా టబు.. స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్..
పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా టబు.. స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్..
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరులో గెలుపు ఎవరిది..?
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరులో గెలుపు ఎవరిది..?
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు!
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు!
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదుతోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదుతోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం
పోలీస్ స్టేషన్ లో మనోజ్ రచ్చ.. సారీ చెప్పాలంటూ డిమాండ్..
పోలీస్ స్టేషన్ లో మనోజ్ రచ్చ.. సారీ చెప్పాలంటూ డిమాండ్..
జస్ట్‌ 45 మినెట్స్.. హైదరాబాద్‌ టూ విజయవాడ.. ఎగిరి గంతేసే న్యూస్
జస్ట్‌ 45 మినెట్స్.. హైదరాబాద్‌ టూ విజయవాడ.. ఎగిరి గంతేసే న్యూస్