ఓటీటీలో ఈ ఒక్కరోజే 19 సినిమాలు.. ఆ రెండు మూవీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి
నేడు ( శుక్రవారం )ఏకంగా 19 సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్ లు కూడా విడుదలయ్యాయి.. వారం వారం ఓటీటీల్లో కొత్త సినిమాలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టాయి.

ఓటీటీలో ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదలవుతుంటే.. ఆ సినిమాలు కాస్తా నెలరోజులకు ఓటీటీలోకి వచ్చి మెప్పిస్తున్నాయి. ఇక ఈ వారం అంటే ఈ రోజే థియేటర్స్‌లోకి మాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి వచ్చేసింది. ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా విడుదలకానున్నాయి. కాగా ఓటీటీలో కూడా కొన్ని క్రేజీ సినిమాలు విడుదల కానున్నాయి. దళపతి విజయ్ నటించిన జన నాయగన్, కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ, అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన అక్షయ్ కుమార్ వెల్‌కమ్ టు ది జంగిల్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి.
అలాగే మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.!
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు
ప్యార్ ప్రేమ కళ్యాణం – ఆగస్టు 21
ఫేసింగ్ ఎల్ చాపో- ఆగస్టు 21
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు
క్లీనప్ కంపెనీ – ఆగస్టు 21 (ఎమ్ఎక్స్ ప్లేయర్)
డార్క్ – ఆగస్టు 21
సూపర్ వింగ్స్ సీజన్ 21 – ఆగస్టు 21
జీ5 ఓటీటీ
జన నాయగన్- ఆగస్టు 21
ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో: ఏలియన్స్ కా ఆగ్‌మ్యాన్- ఆగస్టు 21
జియో హాట్‌స్టార్ ఓటీటీ
వెల్‌కమ్ టు ది జంగిల్ – ఆగస్టు 21
కొనన్ ఓ బ్రియన్ మస్ట్ గో – ఆగస్టు 21
సోనీ లివ్ ఓటీటీ
చెన్నై లవ్ స్టోరీ- ఆగస్టు 21
ఉన్మాదం- ఆగస్టు 21
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
స్నేక్స్ 5 మాన్‌స్టర్ సిటీ- ఆగస్టు 21
మాంచెస్టర్ సిటీ – ఆగస్టు 21
స్టిల్‌వాటర్ సీజన్ 5 – ఆగస్టు 21
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
అట్లాస్ కింగ్ – ఆగస్టు 21
ది డైనాస్టీ: యూకన్ హస్కీస్ – ఆగస్టు 21
ఆహా తమిళ్ ఓటీటీ
స్వీటీ నాటీ క్రేజీ – ఆగస్టు 21
ఈటీవీ విన్ ఓటీటీ
ఎగ్ షెల్స్ – ఆగస్టు 21
హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ
మదర్ మేరీ- ఆగస్టు 21
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
