AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahimsa: ఓటీటీలోకి వచ్చేసిన ‘అహింస’.. విడుదలైన ఆరు నెలలకు స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

కానీ ఇప్పుడు ఓ సినిమా థియేటర్లలో విడుదలైన ఆరు నెలలకు ఓటీటీలోకి వచ్చేసింది. జూన్‏లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంపై స్ట్రీమింగ్ అవుతుంది. అంతకు ముందే టీవీలోనూ వచ్చేసింది. ఇంతకీ ఏం సినిమా అనుకుంటున్నారా ? అదే అహింస. భారీ క్యూరియాసిటి మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.

Ahimsa: ఓటీటీలోకి వచ్చేసిన 'అహింస'.. విడుదలైన ఆరు నెలలకు స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..
Ahimsa Movie
Rajitha Chanti
|

Updated on: Dec 05, 2023 | 8:08 AM

Share

ఇప్పుడు ప్రతి సినిమా నెల రోజులు కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు థియేటర్లలో విడుదలైన 45 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేస్తున్నాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం ఇప్పటికీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు. ఇప్పటికే అలా చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కాలేదు. విడుదలైన రెండు, మూడు నెలలకు ఓటీటీలోకి వస్తుంటాయి కొన్ని సినిమాలు. కానీ ఇప్పుడు ఓ సినిమా థియేటర్లలో విడుదలైన ఆరు నెలలకు ఓటీటీలోకి వచ్చేసింది. జూన్‏లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంపై స్ట్రీమింగ్ అవుతుంది. అంతకు ముందే టీవీలోనూ వచ్చేసింది. ఇంతకీ ఏం సినిమా అనుకుంటున్నారా ? అదే అహింస. భారీ క్యూరియాసిటి మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.

ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. కానీ రిలీజ్ మాత్రం చేయలేదు. సెప్టెంబరులో ఈ మూవీ టీవీల్లోకి కూడా వచ్చేసింది. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం కాలేదు. కానీ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు ఆరు నెలల తర్వాత ఓటీటీలో ప్రసారమవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అహింస సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు.. పాన్ ఇండియా స్టార్ హీరో రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ దగ్గుబాటి ఈ మూవీతో హీరోగా తెరంగేట్రం చేశాడు. డైరెక్టర్ తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈఏడాది జూన్ 2న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇందులో అభిరామ్ జోడిగా.. గీతికా తివారీ నటించగా.. ఆర్పీ.పట్నాయక్ సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..