AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

98 కిలోల బరువు తగ్గినట్లు ప్రకటించిన ప్రముఖ కొరియోగ్రాఫర్.. ఇందుకోసం ఆయన ఎంత కష్టపడ్డారో తెలుసా?

బాలీవుడ్ సూపర్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కొన్నేళ్లుగా బరువు తగ్గడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా

98 కిలోల బరువు తగ్గినట్లు ప్రకటించిన ప్రముఖ కొరియోగ్రాఫర్.. ఇందుకోసం ఆయన ఎంత కష్టపడ్డారో తెలుసా?
uppula Raju
|

Updated on: Dec 18, 2020 | 12:12 AM

Share

బాలీవుడ్ సూపర్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కొన్నేళ్లుగా బరువు తగ్గడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా కపిల్ శర్మ షోకు సంబంధించి ప్రోమోలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల 98 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది.

అయితే బరువు విషయమై గణేశ్ ఆచార్య 2017లోనే ఆసక్తికరమైన విషయాలను ప్రకటించారు. ఏడాదిన్నర నుంచి బరువు తగ్గించుకోవటానికి కష్ట పడుతున్నానని, అంతేకాకుండా 2015లో తాను నటించిన ‘హే బ్రో’ చిత్రం కోసం 30 నుంచి 40 కిలోలు తగ్గానని తెలిపారు. తాజాగా ఇప్పుడు మరోసారి మాట్లాడుతూ 200 కిలోలు ఉన్న తాను చాలా రోజుల నుంచి వర్కౌట్లు చేసి 98 కిలోలు తగ్గానని తెలిపారు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాయామానికి సంబంధించిన వీడియోలను పోస్టు చేశారు.2018లో వచ్చిన ‘టాయ్‌లెట్’ చిత్రంలోని ‘గోరి తూ లాత్ మార్’ పాటకు బెస్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు గణేశ్ ఆచార్య. కాగా ఇటీవల నటుడు పరీద్ ఖాన్ కూడా 6 నెలల్లో 18 కిలోలు తగ్గి ఆశ్చర్యానికి గురిచేశారు.

Follow Us
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి