AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero NTR: జూ.ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. ‘చౌడప్పనాయుడు’గా రానున్న నందమూరి హీరో..

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

Hero NTR: జూ.ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. 'చౌడప్పనాయుడు'గా రానున్న నందమూరి హీరో..
Rajitha Chanti
|

Updated on: Jan 11, 2021 | 7:34 AM

Share

NTR And Trivikram Move update: టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక న్యూఇయర్ సందర్భంగా త్రివిక్రమ్ హీరో ఎన్టీఆర్‏ను కలిసిన ఫోటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇంకా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందంటూ హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, యన్.టీ.ఆర్ ఆర్ట్స్ సినిమా నిర్మాణ సంస్థలు తెలిపారు.

అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమా టైటిల్‏కు సంబంధించి ఎలాంటి అప్‏డేట్ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీకి చౌడప్పనాయుడు అనే టైటిల్‏ను చిత్రబృందం పరిశీలిస్తోందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇంతవరకు చిత్రయూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఆ చిత్రం షూటింగ్ పూర్తికాగానే త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నట్లు టాక్. గతంలో వీరిద్దరీ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీళ్ళ కాంబోలో రాబోతున్న సినిమాపై అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి.

Also Read: బుల్లితెరపై మరోసారి మెరవనున్న ఎన్టీఆర్.. కొత్త టాక్ షోకు నో రెమ్యునరేషన్.!! అసలు సంగతి ఇదే..

Love Story Movie: నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ టీజర్ అప్‏డేట్.. కలర్ ఫుల్ ఫోటో షేర్ చేసిన చిత్రయూనిట్..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు