AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush : ‘జగమే తంత్రం’ నుంచి నో అప్డేట్.. స్టార్ హీరో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు..

కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో.. వై నాట్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా.. ‘డి 40’ (ధనుష్) ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న..

Dhanush : 'జగమే తంత్రం' నుంచి నో అప్డేట్.. స్టార్ హీరో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు..
Rajeev Rayala
|

Updated on: Jan 20, 2021 | 5:45 AM

Share

Dhanush : కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో.. వై నాట్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా.. ‘డి 40’ (ధనుష్) ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది. తమిళ్‌లో ‘జగమే తంతిరమ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో విడుదల కానుంది.  ధనుష్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఆయన సరసన ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా  నటిస్తుంది.

గతేడాది వేసవిలోనే సినిమా మోషన్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలారోజులు అవుతున్నా ఇంతవరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు దర్శకనిర్మాతలు. ఆ మధ్య ఈ సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతుందంటూ ప్రచారం జరిగింది. దాన్ని చిత్రయూనిట్ ఖండించింది. ఇప్పటికే సినిమా థియేటర్లు తెరుచుకొని సినిమాలు కూడా ఆడుతున్నాయి. కానీ ఈ సినిమా నుండి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవల విడుదలైన లిరికల్ సాంగ్స్ తో బజ్ క్రియేట్ చేసుకున్న ధనుష్ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి  ఇప్పటికైనా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Santhabommali Nandi Idol : సంతబొమ్మాళిలో సీసీ.. బొమ్మాళీ! ఆలయంలోని విగ్రహ తరలింపులో కీలక పురోగతి.

Follow Us
మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే..
మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే..
అఫీషియల్.. విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో సంచలన నిర్ణయం
అఫీషియల్.. విడాకులు తీసుకున్న హన్సిక.. భరణం విషయంలో సంచలన నిర్ణయం
యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు..
యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ బాటలో పెరగనున్న వీటి ధరలు..
హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన
హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన
మీనంలో గ్రహాల సందడి...వారికి రాజయోగాలు, ధనయోగాలు
మీనంలో గ్రహాల సందడి...వారికి రాజయోగాలు, ధనయోగాలు
ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..
ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..
మెషిన్ పాడవకుండా మీ దుప్పట్లను ఇలా ఉతకండి..
మెషిన్ పాడవకుండా మీ దుప్పట్లను ఇలా ఉతకండి..
తీపి ద్రాక్షను కనిపెట్టే సింపుల్ టెక్నిక్స్ ఇవే!
తీపి ద్రాక్షను కనిపెట్టే సింపుల్ టెక్నిక్స్ ఇవే!
రాష్ట్రపతి భవన్ కు చేరిన శ్రీకాళహస్తి కీర్తి.. రాష్ట్రపతి చేతిలో
రాష్ట్రపతి భవన్ కు చేరిన శ్రీకాళహస్తి కీర్తి.. రాష్ట్రపతి చేతిలో
ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా.. ఏం జరిగిందంటే?
ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా.. ఏం జరిగిందంటే?