AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న యంగ్ హీరో.. కొత్త సినిమాలో 60 ఏళ్ల వృద్దుడిగా కనిపించనున్న నితిన్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో..

వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న యంగ్ హీరో.. కొత్త సినిమాలో 60 ఏళ్ల వృద్దుడిగా కనిపించనున్న నితిన్
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2021 | 7:37 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు చిత్రయూనిట్. మరోవైపు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘చెక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.

ఈ రెండు సినిమా లతో పాటు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అంధధున్’ను సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న నితిన్ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. పొలిటికల్ డ్రామాలో నితిన్  ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. ఏలూరు రాజకీయ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, ఈ సినిమాకు ‘పవర్ పేట’ టైటిల్ ను కూడా ఖరారు చేసారని వార్తలు వస్తున్నాయి. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో నితిన్ 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నాడట. తొలి షెడ్యూల్లో ఈ ఓల్డ్ మెన్ గెటప్కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది.  ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో కృష్ణ చైతన్య , నితిన్ కాంబోలో ‘చల్ మోహన్ రంగ’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Charan : ఆ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌‌‌తో మెగాపవర్ స్టార్ సినిమా ఉండనుందా.. హాట్ టాపిక్‌‌‌‌గా చరణ్ నెక్స్ట్ సినిమా..

Rashi Khanna: ప్రకృతిలో ఒడిలో అందాల తార వర్కవుట్‌ వీడియో.. వైరల్‌గా మారిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌..

Follow Us
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?
ఇండియా vs జింబాబ్వే లైవ్ ఫ్రీగా చూడొచ్చు!
ఇండియా vs జింబాబ్వే లైవ్ ఫ్రీగా చూడొచ్చు!
దెయ్యమై కుటుంబాన్ని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌
దెయ్యమై కుటుంబాన్ని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌
తీపి కాఫీ వెనుక చేదు నిజం.. కెఫీన్ ఎక్కువైతే ఆరోగ్యానికి ముప్పు!
తీపి కాఫీ వెనుక చేదు నిజం.. కెఫీన్ ఎక్కువైతే ఆరోగ్యానికి ముప్పు!
వామ్మో.. ముగ్గరు అక్కాచెల్లెళ్లను పెళ్లాడాడు.. వీడు మాములోడు కాదు
వామ్మో.. ముగ్గరు అక్కాచెల్లెళ్లను పెళ్లాడాడు.. వీడు మాములోడు కాదు
బరువు, షుగర్ తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. బెండకాయ నీళ్ల రహస్యం ఇదే
బరువు, షుగర్ తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. బెండకాయ నీళ్ల రహస్యం ఇదే