AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Salaar movie : ప్రభాస్ కోసం హీరోయిన్ ను వెతికే పనిలో దర్శకుడు ప్రశాంత్ నీల్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం 'సలార్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే.

Prabhas Salaar movie : ప్రభాస్ కోసం హీరోయిన్ ను వెతికే పనిలో దర్శకుడు ప్రశాంత్ నీల్..
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2021 | 5:46 AM

Share

Prabhas Salaar movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం ‘సలార్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగును కూడా హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు.ఇప్పటికే ఈ సినిమాపై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ పుకార్లు షికార్లు చేసాయి. కాగా వీటి పై దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు. కాగా ఈ సినిమాకు సంబందించిన మరో వార్త ఇప్పుడు వినిపిస్తుంది.

ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఎవరు నటిస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గ మారింది. క‌థానుగుణంగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు కాకుండా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని ప్ర‌శాంత్‌నీల్ భావిస్తున్నాడట. అందుకోసం వేట కూడా కొనసాగుతుందని తెలుస్తుంది. కొంత‌మంది మోడ‌ల్స్ ను కూడా ప‌రిశీలిస్తున్నాడట‌.ఇప్పటికే  స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన డార్లింగ్ ఇప్పుడు కొత్తమ్మాయితో నటించబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KGF Chapter2 : ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 కోసం రాక్ స్టార్ యష్ ఎంత తీసుకుంటున్నాడా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Follow Us
ఇవి అద్భుతమే..! రాత్రిపూట మెరిసే భారతదేశంలోని 5 మ్యాజికల్ బీచ్‌లు
ఇవి అద్భుతమే..! రాత్రిపూట మెరిసే భారతదేశంలోని 5 మ్యాజికల్ బీచ్‌లు
ఇంటర్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా?
ఇంటర్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా?
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌