AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naveen Chandra : వరుస సినిమాలతో దూసుకుపోతున్న నవీన్ చంద్ర.. త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు..

`అందాల రాక్షసి` చిత్రంతో హీరోగా పరిచయ‌మై టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు హీరో న‌వీన్ చంద్ర. ప్ర‌స్తుతం మంచి కంటెంట్ బేస్డ్ మూవీస్‌లో న‌టిస్తూ

Naveen Chandra :  వరుస సినిమాలతో దూసుకుపోతున్న నవీన్ చంద్ర.. త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు..
Rajeev Rayala
|

Updated on: Jan 26, 2021 | 11:23 AM

Share

Naveen Chandra  : `అందాల రాక్షసి` చిత్రంతో హీరోగా పరిచయ‌మై టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు హీరో న‌వీన్ చంద్ర. ప్ర‌స్తుతం మంచి కంటెంట్ బేస్డ్ మూవీస్‌లో న‌టిస్తూ దూసుకుపోతున్న న‌వీన్ చంద్ర‌ త్వ‌ర‌లోనే మ‌రో డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. న‌వీన్ చంద్ర‌‌ హీరోగా అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌నుంది.

శ‌‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, తెలుగు, తమిళ భాషల్లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించిన జవ్వాజి రామాంజ‌నేయులు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నెల‌లోనే గ్రాండ్ ఓపెనింగ్ జ‌రిపి పిబ్ర‌వ‌రి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. జిబ్రాన్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న చిత్రానికి పి.జి ముత్త‌య్య సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. సిద్దార్ధ్ ఎడిటింగ్ భాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇత‌ర న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

F3 Movie Update: ‘ఎఫ్ 3″ సినిమా రూమర్లపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఆ ఆలోచన కూడా తనకు లేదంటూ..

బంగారం - వెండి కాదు.. ఇప్పుడు మార్కెట్‌లో దీనిదే హవా.. ఏడాదిలోనే
బంగారం - వెండి కాదు.. ఇప్పుడు మార్కెట్‌లో దీనిదే హవా.. ఏడాదిలోనే
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..