AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh’s ‘Narappa’ : కుటుంబ సభ్యులతో విహారయాత్రలో ఉల్లాసంగా ‘నారప్ప’.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

తమిళ్ లో స్టార్ హీరో ధనుష్ నటించిన ఆసురన్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇప్పుడు టాలీవుడ్..

Venkatesh's 'Narappa' : కుటుంబ సభ్యులతో విహారయాత్రలో ఉల్లాసంగా 'నారప్ప'.. ఆకట్టుకుంటున్న పోస్టర్..
Rajeev Rayala
|

Updated on: Jan 14, 2021 | 4:10 PM

Share

Venkatesh’s ‘Narappa’ తమిళ్ లో స్టార్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇప్పుడు టాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా ‘నారప్ప’ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేస్తుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ రీమేక్ సినిమాకు శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వం వహించారు.

కలైపులి ఎస్ థాను సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి నటిస్తుంది. ఈ సినిమా చాలా సహజంగా ఉండనుంది. సమాజంలోని కట్టుబాట్లను ప్రశ్నిస్తూ ఈ సినిమా కథ సాగుతుంది. తాజాగా  సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రయూనిట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వెంకటేష్ భార్య పిల్లలతో సరదాగా ఉన్న సన్నివేశాన్ని చూపించారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలో ఉల్లాసంగా ఉన్న నారప్ప పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja : ఫస్ట్ టైం అందుకున్న రెమ్యునరేషన్ గురించి చెప్పిన రవితేజ.. ఎంత తీసుకున్నారంటే..

మూవీ రివ్యూ: ‘థ్రిల్’‌ను పెంచే ‘రెడ్’ మూవీ.. ఉస్తాద్ ‘రామ్’ డబుల్ యాక్షన్ అదుర్స్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్