AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సక్సెస్‏ఫుల్ ప్రొడ్యుసర్‏తో నందమూరి యంగ్ హీరో కొత్త సినిమా.. ఇంతకీ టైటిల్ అదేనా ?..

నందమూరి హీరో కళ్యాణ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 118 మంచి విజయం సాధించింది. ఆ తర్వాత విడుదలైన ఎంత మంచివాడవురా సినిమా ఆశించనంతగా సక్సెస్ కాలేకపోయింది.

ఆ సక్సెస్‏ఫుల్ ప్రొడ్యుసర్‏తో నందమూరి యంగ్ హీరో కొత్త సినిమా.. ఇంతకీ టైటిల్ అదేనా ?..
Rajitha Chanti
|

Updated on: Dec 26, 2020 | 4:37 PM

Share

నందమూరి హీరో కళ్యాణ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 118 మంచి విజయం సాధించింది. ఆ తర్వాత విడుదలైన ఎంత మంచివాడవురా సినిమా ఆశించనంతగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని భావిస్తున్నాడట కల్యాణ్ రామ్. ప్రస్తుతం కల్యాణ్ రామ్ కొత్త డైరెక్టర్ వశిష్టతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్నట్లుగా సమాచారం.

వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సినిమాతోపాటు దిల్ రాజ్ ప్రొడక్షన్‏లో మరో సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాకు ‘డు ఆర్ డై’ అని టైటిల్‏ను కూడా ఫిక్స్ చేసారట. సాధ్యమైనంత తొందర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించి.. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నా ముందే ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలిస్తోంది. అటు ఈ రెండు సినిమాలే కాకుండా.. సితార ఎంటర్‎‏టైన్మెంట్స్ బ్యానర్‏పై కూడా కల్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం. వచ్చే సంవత్సరంలో నందమూరి కల్యాణ్ రామ్ వరుస సినిమాలతో తెగ బిజీ కాబోతున్నట్లుగా కనిపిస్తోంది.

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!