AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Over Movie Update: ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న ‘సూపర్ ఓవర్’.. ట్రైలర్ విడుదల చేసిన అక్కినేని హీరో..

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సూపర్ ఓవర్'. ఈ మూవీ ప్రముఖ

Super Over Movie Update: ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న 'సూపర్ ఓవర్'.. ట్రైలర్ విడుదల చేసిన అక్కినేని హీరో..
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2021 | 8:03 PM

Share

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సూపర్ ఓవర్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో జనవరి 22న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‏ను అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియాలో విడుదల చేసి.. చిత్రయూనిట్‏ను అభినందించారు. ఇటీవలే ఈ మూవీ స్నీక్ పీక్‏ను హీరో శర్వానంద్ రిలీజ్ చేశాడు. ఇక దానికి మంచి స్పందన వచ్చింది.

ఇక ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ మొత్తం సస్పెన్స్ థ్రిలర్ల్‏గా రానున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‏లకు అలవాటు పడి పోలీస్ స్టేషన్‏కు దగ్గరలో దొంగతనం చేసిన ముగ్గురు వ్యక్తులు.. వాళ్ళను పట్టుకునేందుకు ప్రయత్నించే మరో ఇద్దరు వ్యక్తుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సన్నీ ఎమ్.ఆర్ సంగీతాన్ని అందించారు. అటు డెబ్యూ డైరెక్టర్ ప్రవీణ్ ఈ మూవీని తెరకెక్కించగా… దివాకర్ మని సినిమాటోగ్రాఫర్‏గా వ్యవహించారు.

Also Read:

Puri Jagannadh : మరోసారి రిపీట్ కానున్న’సూపర్’ కాంబినేషన్.. నాగార్జునతో పూరీ సినిమా .?

స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా?
స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా?
పొరపాటున కూడా ఫ్రిజ్‌పై ఈ వస్తువులు ఉంచకండి.. లేదంటే భారీ నష్టం!
పొరపాటున కూడా ఫ్రిజ్‌పై ఈ వస్తువులు ఉంచకండి.. లేదంటే భారీ నష్టం!
శీతాకాలంలో ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? ఐతే మీ గుండె ప్రమాదంలో..
శీతాకాలంలో ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? ఐతే మీ గుండె ప్రమాదంలో..
నా సినిమా వాళ్ల సినిమాలా కాదన్నా నిఖిల్
నా సినిమా వాళ్ల సినిమాలా కాదన్నా నిఖిల్
చికెన్‌లో ఈ పార్ట్‌ సైలెంట్‌ కిల్లర్‌.. తిన్నారో నేరుగా కైలాసానిక
చికెన్‌లో ఈ పార్ట్‌ సైలెంట్‌ కిల్లర్‌.. తిన్నారో నేరుగా కైలాసానిక
ఘోర అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో ఎగిపడుతున్న మంటలు
ఘోర అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో ఎగిపడుతున్న మంటలు
డకౌట్‌తో చెత్త ఖాతాలో చేరిన అభిషేక్ శర్మ.. శాంసన్ రికార్డ్‌నే..
డకౌట్‌తో చెత్త ఖాతాలో చేరిన అభిషేక్ శర్మ.. శాంసన్ రికార్డ్‌నే..
తలరాతనే మార్చేసింది.. 1 లక్ష రూపాయలు రూ.14 కోట్లుగా మారింది..!
తలరాతనే మార్చేసింది.. 1 లక్ష రూపాయలు రూ.14 కోట్లుగా మారింది..!
చల్లని నీళ్లా..? గోరువెచ్చని నీళ్లా..? ఉదయాన్నే ఏవి తాగితే మంచిది
చల్లని నీళ్లా..? గోరువెచ్చని నీళ్లా..? ఉదయాన్నే ఏవి తాగితే మంచిది
హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి
హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి