AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్ చెప్పిన నాగ్ అశ్విన్.. డేట్స్‏ రివీల్ చేసిన డైరెక్టర్.. అభిమానులకే ఇక పండగే..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‏తో ఓ సినిమా తీయబోతున్నానని

ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్ చెప్పిన నాగ్ అశ్విన్.. డేట్స్‏ రివీల్ చేసిన డైరెక్టర్.. అభిమానులకే ఇక పండగే..
Rajitha Chanti
|

Updated on: Jan 23, 2021 | 6:06 PM

Share

Prabhas And Nag Ashwin Movie Update:  పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‏తో ఓ సినిమా తీయబోతున్నానని డేట్స్‏తో సహ ప్రకటించాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్‏తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇందులో నటి దీపికా పదుకొణె హీరోయిన్‏గా నటిస్తుంది. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.

ఇక సంక్రాంతి పండుగ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్‏డేట్ ఇస్తానని నాగ్ అశ్విన్ ఈ సంవత్సరం ఆరంభంలో చెప్పారు. అయితే పండగ వెళ్ళి పదిరోజులు కావోస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో నెటిజన్లు ట్విట్టర్‏లో మీమ్స్ మరియు కామెంట్లు చేస్తున్నారు.  దీంతో నాగ్ అశ్వీన్ స్పందిస్తూ… “జనవరి 29న ఒకటి, ఫిబ్రవరి 26న ఒకటి.. కచ్చితంగా అప్‏డేట్‏లు ఉంటాయని” సమాధానమిచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ పూర్తైన సంగతి తెలిసిందే. ఈ మూవీ అనంతరం ‘సలార్’ మూవీ చిత్రీకరణ కోసం ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. అలాగే ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.

Also Read:

Prabhas’s Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని భయం

Follow Us
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?