AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అల్లుడు అదుర్స్’ లో బాలీవుడ్ భామ.. మాస్ మసాలా సాంగ్‌‌‌‌‌‌లో స్టెప్పులేయనున్న హాట్ బ్యూటీ మోని రాయ్

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ హిట్ కోసం చాలకాలంగా ఎదురుచూస్తున్నాడు. అల్లుడు శీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో వరుసగా..

'అల్లుడు అదుర్స్' లో బాలీవుడ్ భామ.. మాస్ మసాలా సాంగ్‌‌‌‌‌‌లో స్టెప్పులేయనున్న హాట్ బ్యూటీ మోని రాయ్
Rajeev Rayala
|

Updated on: Dec 25, 2020 | 3:45 PM

Share

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ హిట్ కోసం చాలకాలంగా ఎదురుచూస్తున్నాడు. అల్లుడు శీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అయినా సరైన సక్సెస్ సాధించలేక పోయాడు. చివరగా రమేష్ వర్మ తెరకెక్కించిన ‘రాక్షసుడు’ సినిమాతో హిట్‌ను అందుకున్నాడు. తమిళ్ లో తెరకెక్కిన రచ్చసన్ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరక్కెక్కించారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తున్నాడు. నభనటేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. కందీరీగ, హైపర్ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తున్నారు. ఇక బెల్లంకొండ వారబ్బాయికి తన సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ తో మాస్ మసాలా ఐటమ్ పాటలకు చిందేయడం అలవాటే.. తాజాగా అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండనుందట. ఈ పాటలో నటించే బ్యూటీ కోసం చాలకాలంగా వెతుకుతున్నారు చిత్రయూనిట్. చివరకు ఓ బాలీవుడ్ భామను ఎంపిక చేసారని తెలుస్తుంది. నాగిని సీరియల్లో నటించి ఆకట్టుకున్న అందాల భామ మోని రాయ్ బెల్లంకొండతో స్టెప్పులేయబోతుందని అంటున్నారు. కన్నడ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ సినిమాలో ఈ భామ ఐటమ్ సాంగ్ లో కనిపించి కవ్వించింది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్న ఈ చిన్నది అల్లుడు అదుర్స్ లో  స్టెప్పులేస్తే  నిజంగా ఐటమ్ సాంగ్స్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి