AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంజయ్‌ దత్‌ ఇంట దీపావళి వేడుకలు.. పాల్గొన్న సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌

కరోనా నిబంధనలను పాటిస్తూనే దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. అందరూ తమ తమ ఇళ్లలోనే దీపావళిని జరుపుకున్నారు

సంజయ్‌ దత్‌ ఇంట దీపావళి వేడుకలు.. పాల్గొన్న సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 15, 2020 | 10:05 AM

Share

Sanjay Dutt Mohanlal: కరోనా నిబంధనలను పాటిస్తూనే దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. అందరూ తమ తమ ఇళ్లలోనే దీపావళిని జరుపుకున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా దీపావళి వేడుకలు జరుపుకోగా.. వారి సెలబ్రేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్‌, బాలీవుడ్‌ ఖల్ నాయక్‌ సంజయ్‌దత్‌ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలను మోహన్ లాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ దీపావళి ఫ్రెండ్స్‌తో జరుపుకున్నానని ఆయన కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా వైరల్‌గా మారగా.. ఇద్దరు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

కాగా క్యాన్సర్ బారిన పడిన సంజయ్‌.. ఇటీవల ఆ మహమ్మారిని జయించారు. మళ్లీ ఇప్పుడు షూటింగ్‌లకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ నటుడు యశ్ హీరోగా తెరకెక్కుతున్న కేజీఎఫ్‌ 3లో అధీర అనే విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇక మరోవైపు మోహన్ లాల్‌ దృశ్యం 2లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు.

https://www.instagram.com/p/CHkdczVHfGr/?utm_source=ig_embed

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!