AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minissha Lamba: బంధం బలంగా లేకుంటే విడిపోవడం మంచిది.. అది పెద్ద నేరమేమి కాదంటున్న ప్రముఖ నటి..

Minissha Lamba: దంపతుల మధ్య బంధం బలంగా లేకుంటే విడిపోవడం మంచిదంటున్నారు ప్రముఖ నటి మినిషా లాంబా.. ఏడాది క్రితం

Minissha Lamba: బంధం బలంగా లేకుంటే విడిపోవడం మంచిది.. అది పెద్ద నేరమేమి కాదంటున్న ప్రముఖ నటి..
uppula Raju
|

Updated on: Jan 20, 2021 | 10:44 AM

Share

Minissha Lamba: దంపతుల మధ్య బంధం బలంగా లేకుంటే విడిపోవడం మంచిదంటున్నారు ప్రముఖ నటి మినిషా లాంబా.. ఏడాది క్రితం తన భర్త ర్యాన్ థామ్‌తో విడిపోయిన్నట్లు ప్రకటించిన మినిషా లాంబా ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ర్యాన్, తాను స్నేహపూర్వకంగా విడిపోయామని, చట్టపరమైన విభజన జరిగిందని అన్నారు.

తామిద్దరం 2018 అక్టోబర్‌ నుంచి విడివిడిగా జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ప్రేమను పొందాలని దాన్ని ఆస్వాధించాలని ఆశిస్తారని తెలిపారు. ఆడవాళ్లు ప్రేమ విషయంలో ఒపెన్‌గా ఉండకూడదా అంటూ ప్రశ్నించారు. గతంలో ఓ అమ్మాయికి చేదు అనుభవం ఎదురై ఉండవచ్చు దాంతో ఆమె ప్రేమకు దూరంగా ఉంటానని చెప్తుంది. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎదురుపడినప్పుడు ఆమె ఆ గోడలను బద్దలు కొట్టి ప్రేమను ఆహ్వానిస్తుందని అన్నారు.

హైదరాబాద్ నగర శివారులో చిరుత కలకలం.. జల్‌పల్లి కార్గో రోడ్డులో సంచరిస్తున్నట్లు అనుమానాలు..

Follow Us
10 గుంటల్లో సాగు.. 4 నెలల్లో రూ.16లక్షల ఆదాయం.. విదేశీ పంటతో
10 గుంటల్లో సాగు.. 4 నెలల్లో రూ.16లక్షల ఆదాయం.. విదేశీ పంటతో
ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌..
ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌..
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌