AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Family Man2 Teaser: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ టీజర్ వచ్చేసింది.. లాస్ట్‌లో సామ్ ట్విస్ట్ అదిరింది..

The Family Man2 Teaser: అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ...

The Family Man2 Teaser: 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' టీజర్ వచ్చేసింది.. లాస్ట్‌లో సామ్ ట్విస్ట్ అదిరింది..
Ravi Kiran
|

Updated on: Jan 13, 2021 | 5:09 PM

Share

The Family Man2 Teaser: అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజ్ నిడమోరు, కృష్ణ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ఈ వెబ్ స్ట్రీమింగ్‌లో మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి జంటగా నటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ది ఫ్యామిలీ మ్యాన్2 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత కీలక పాత్ర పోషిస్తోంది.

సంక్రాంతి కానుకగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ”శ్రీ ఎక్కడున్నావ్.. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు.” అంటూ ప్రియమణి డైలాగులతో మొదలయ్యే ఈ టీజర్ చివర్లో సమంత క్యారెక్టర్‌తో ఎండ్ అవుతోంది. ఆమె గెటప్ కొంచెం కొత్తగా ఉండటంతో.. ఈ సిరీస్‌లో ఆమె ఉగ్రవాదిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ జనవరి 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత