AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

shaji pandavath dies : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకుడు సాజీ పాండవత్

సినిమాఇండస్ట్రీలో విషాదాలు కంటిన్యూ అవుతున్నాయి. 2020లో చాలా మంది లెజెండ్స్ ను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాజాగా మలయాళ దర్శకుడు సాజీ పాండవత్..

shaji pandavath dies : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకుడు సాజీ పాండవత్
Rajeev Rayala
|

Updated on: Jan 03, 2021 | 9:20 PM

Share

సినిమా ఇండస్ట్రీలో విషాదాలు కంటిన్యూ అవుతున్నాయి. 2020లో చాలా మంది లెజెండ్స్ ను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాజాగా మలయాళ దర్శకుడు సాజీ పాండవత్ (63) అనారోగ్యంతో కన్నుమూసారు. దర్శకుడిగా, స్క్రీన్ ‌ ప్లే రచయిత సాజీ పాండవత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆదివారం గుండె సంబంధిత వ్యాధి కారణంగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతిచెందారు. ఇటీవలే గుండె శస్త్ర చికిత్స చేయిందుకున్నారు. అనంతరం ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రయక్కర పప్పన్, గంగోత్రి, కవచం సహా పలు సినిమాలకు ఆయన స్క్రీన్ ప్లే అందించారు. సాజీ పాండవత్ మృతిపట్ల పలువురు సినిమా ప్రముఖులతో సహా సాజీ పాండవత్ మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు.

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన