AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

`మేజర్` ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ విడుద‌ల‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన చిత్ర యూనిట్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణంలో అడ‌వి శేష్ న‌టిస్తున్న సినిమా మేజ‌ర్‌. 26/11 ముంబాయి తీవ్రవాద దాడుల్లో వీర‌మ‌ర‌ణం పొందిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత కథ ఆధారంగా...

`మేజర్` ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ విడుద‌ల‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన చిత్ర యూనిట్‌
Subhash Goud
|

Updated on: Dec 17, 2020 | 2:08 PM

Share

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణంలో అడ‌వి శేష్ న‌టిస్తున్న సినిమా మేజ‌ర్‌. 26/11 ముంబాయి తీవ్రవాద దాడుల్లో వీర‌మ‌ర‌ణం పొందిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అడ‌వి శేష్ జ‌న్మ‌దినం సంద‌ర్బంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను మ‌హేష్ బాబు సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేశారు. అడ‌వి శేష్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. అడ‌వి శేష్ కెరీర్‌లో ఎంతో ఉత్త‌మ‌మైన న‌టన‌లో గా మేజ‌ర్ నిలుస్తుంద‌ని మహేష్ బాబు ఆశాభావం వ్య‌క్తం చేశారు.

గూఢ‌చారి,ఫేమ్ శ‌శి కిర‌ణ్ తిక్కా ఈ సిన‌మాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. సోనీ పిక్చ‌ర్స్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు జీఎంబీ ఎంట‌ర్‌టైన్ మెంట్‌, ఏప్ల‌స్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది. తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల‌, బాలీవుడ్ బ్యూటీ సైయీం మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే సంవ‌త్స‌రం వేస‌విలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Follow Us
అమరావతి ఓఆర్ఆర్‌పై బిగ్ అప్డేట్
అమరావతి ఓఆర్ఆర్‌పై బిగ్ అప్డేట్
అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం ఈ యంగ్ గన్..!
అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం ఈ యంగ్ గన్..!
పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..
పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..
రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్
రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
వాట్సప్‌లో "నో" అనే మెస్సేజ్ వస్తే అలర్ట్.. క్లిక్ చేస్తే అంతే..
వాట్సప్‌లో
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే
విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్
విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్