AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆర్మీ ఆఫీసర్‌’గా మహేష్.. కేక పుట్టిస్తోన్న లీక్డ్ లుక్

తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’తో ఈ ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. తాజాగా 26వ చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి మహేష్ బాబు లుక్‌ లీక్ అయింది. అందులో మహేష్ జవాన్‌ కాస్టూమ్స్‌లో కనిపిస్తుండగా.. ఆయన పక్కన రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నారు. ఇక జవాన్‌ […]

‘ఆర్మీ ఆఫీసర్‌’గా మహేష్.. కేక పుట్టిస్తోన్న లీక్డ్ లుక్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 08, 2019 | 1:03 PM

Share

తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’తో ఈ ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. తాజాగా 26వ చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి మహేష్ బాబు లుక్‌ లీక్ అయింది. అందులో మహేష్ జవాన్‌ కాస్టూమ్స్‌లో కనిపిస్తుండగా.. ఆయన పక్కన రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నారు. ఇక జవాన్‌ లుక్‌లో మహేష్ అదరగొట్టేస్తున్నాడంటూ అతడి ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఈ మూవీలో మహేష్ సరసన రష్మికా మందన్న నటిస్తుండగా.. విజయశాంతి, జగపతిబాబు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం.. ఎవరో గుర్తుపట్టారా? ఫొటోస్ ఇదిగో
ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం.. ఎవరో గుర్తుపట్టారా? ఫొటోస్ ఇదిగో
ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త!
ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త!
5 సార్లు IVF..1000కు పైగాఇంజెక్షన్లు..ఎట్టకేలకు 'అమ్మ'గా ప్రమోషన్
5 సార్లు IVF..1000కు పైగాఇంజెక్షన్లు..ఎట్టకేలకు 'అమ్మ'గా ప్రమోషన్
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..