AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చివరి దశకు వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 షూటింగ్.. డిసెంబర్ చివరి వారంలో సినిమాకు సంబంధించిన..

కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కన్నడ

చివరి దశకు వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 షూటింగ్.. డిసెంబర్ చివరి వారంలో సినిమాకు సంబంధించిన..
uppula Raju
|

Updated on: Dec 09, 2020 | 9:51 PM

Share

కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కన్నడ సూపర్ స్టార్ యశ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఈ సినిమా కన్నడ, తెలుగ, తమిళ భాషల్లో రిలీజై రికార్డులు క్రియేట్ చేసింది. బంగారు గనుల నేపథ్యంలో సాగే స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాకీ భాయ్‌గా యశ్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాడు.

అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 సిద్దమవుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రముఖ స్టంట్స్ మాస్టర్స్ సారధ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ షెడ్యూల్ లో యష్ మరియు సంజయ్ దత్ లు పాల్గొంటున్నారు. వీరిద్దరి మద్య జరిగే ఫైటింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. విజువల్ వండర్ గా ఉండటంతో పాటు చాలా రియాల్టీగా ఉండేలా ప్లాన్ చేశాడట డైరెక్టర్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నేటి వరకు సంజయ్ దత్ పై కీలక షాట్స్ షూట్ చేసి రేపటి నుంచి అసలు పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించారు. డిసెంబర్ మూడవ వారం వరకు సినిమా షూటింగ్ పూర్తిచేైసి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.

Follow Us
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?