AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేర్ కాంబో.. సేతుపతితో జత కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. సినిమాకు దర్శకుడు ఎవరంటే..

Katrina Kaif Opposite Vijay Sethupathi: కొన్ని కాంబినేషన్లు అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయేది ...

రేర్ కాంబో.. సేతుపతితో జత కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. సినిమాకు దర్శకుడు ఎవరంటే..
Ravi Kiran
|

Updated on: Jan 12, 2021 | 1:15 PM

Share

Katrina Kaif Opposite Vijay Sethupathi: కొన్ని కాంబినేషన్లు అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయేది అలాంటి ఓ రేర్ కాంబో. తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఓ సినిమాలో కలిసి నటించనున్నారు. ‘అంధాదున్'(Andhadhun) లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

దాదాపు ఈ ప్రాజెక్ట్‌ ఓకే కాగా.. పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హిందీలో ‘లాల్‌ సింగ్‌ చద్దా’, ‘ముంబయికర్’.. తమిళంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇక కత్రినా కైఫ్(Katrina Kaif) ‘ఫోన్ బూత్’ అనే సినిమాలో నటిస్తోంది. అటు ఈమె హీరోయిన్‌గా నటించిన ‘సూర్యవంశీ’ త్వరలోనే విడుదల కానుంది.

Also Read: ఫ్యాన్స్‌కు సోనూసూద్ రిక్వెస్ట్.. ”నాపై ప్రేమను చూపేందుకు మీరు బాధను భరించకండి” అంటూ ట్వీట్..

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!