Jacqueline Fernandez: హాలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ‘ఉమన్స్ స్టోరీస్’ టైటిల్‌తో..

Jacqueline Fernandez: బాలీవుడ్ హీరోయిన్స్ నిత్యం హాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తు ఉంటారు. హాలీవుడ్‌లో ఒక్క సినిమా చేస్తే చాలు జన్మ

Jacqueline Fernandez: హాలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ‘ఉమన్స్ స్టోరీస్’ టైటిల్‌తో..
Follow us

|

Updated on: Jan 27, 2021 | 5:04 AM

Jacqueline Fernandez: బాలీవుడ్ హీరోయిన్స్ నిత్యం హాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తు ఉంటారు. హాలీవుడ్‌లో ఒక్క సినిమా చేస్తే చాలు జన్మ ధన్యం అయినట్లుగా భావిస్తారు. అందుకు బాలీవుడ్ నుంచి హారోయిన్లు అక్కడికి వరుస కడతారు. తాజాగా ఆ అవకాశం బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ వచ్చింది. ‘ఉమన్స్ స్టోరీస్’ టైటిల్‌తో వస్తున్న ఆంథాలజీలో చాన్స్ కొట్టేసింది. ఆరు సెగ్మెంట్లతో రానున్న ఆంథాలజీకి మహిళా డైరెక్టర్లే దర్శకత్వం వహిస్తుండగా మహిళలే నటించడం విశేషం. ‘షేరింగ్ ఏ రైడ్’ పేరుతో వస్తున్న సెగ్మెంట్‌కు లీనా యాదవ్ డైరెక్టర్ కాగా, జాక్వెలిన్ ట్రాన్స్‌జెండర్ మోడల్ అంజలి లామాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.

నాన్ ప్రోఫిట్ ప్రొడక్షన్ కంపెనీ ‘వి డు ఇట్ టుగెదర్’ నిర్మిస్తున్న ఆంథాలజీని ఇర్వోలినో ఎంటర్టైన్మెంట్ కో ప్రొడ్యూస్ చేస్తోంది. వివిధ రంగాల మహిళలకు చెందిన కథలను దర్శకులు మరియా సోల్ టోగ్నాజ్జి, లూసియా పుయెంజో, కేథరీన్ హార్డ్‌విక్కే తెరపై ఆవిష్కరించబోతుండగా కారా డెలివింగ్న్, ఎవా లాంగోరియా, మార్గెరిటా బై, మార్సియా గే హార్డెన్, లియోనోర్ వారెలా ఆంథాలజీలో నటిస్తున్నారు. సినిమాలు, మీడియాలో మహిళల ఇమేజ్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా ‘వి డు ఇట్ టుగెదర్’ సంస్థ పనిచేస్తుందన్నారు ఫౌండర్, ప్రెసిడెంట్ చియారా తిలెసి. కెమెరా ముందు, కెమెరా వెనుక కూడా మహిళల కథలను చెప్పేందుకు సంస్థను అంకితం చేశామని తెలిపారు.

సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, ఫిదా అవుతోన్న కుర్రకారు

Latest Articles
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
నల్లని పుట్టుమచ్చ ఈ వయ్యారికి దిష్టి తీస్తుందేమో..
నల్లని పుట్టుమచ్చ ఈ వయ్యారికి దిష్టి తీస్తుందేమో..
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన రోహిత్
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన రోహిత్