AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టాఫ్‌కి కారును గిఫ్ట్‌గా ఇచ్చిన జాక్వలిన్‌

తమ దగ్గర నమ్మకంగా పనిచేసే వారికి సినీ సెలబ్రిటీలు బహుమతులను ఇవ్వడమన్నది సాధారణంగా చూస్తునే ఉంటాం.

స్టాఫ్‌కి కారును గిఫ్ట్‌గా ఇచ్చిన జాక్వలిన్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 28, 2020 | 3:22 PM

Share

Jacqueline Fernandez gift: తమ దగ్గర నమ్మకంగా పనిచేసే వారికి సినీ సెలబ్రిటీలు బహుమతులను ఇవ్వడమన్నది సాధారణంగా చూస్తునే ఉంటాం. ఆ లిస్ట్‌లో బాలీవుడ్‌ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్‌ ఎప్పుడో చేరిపోయారు. తన దగ్గర మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన ఓ వ్యక్తికి అప్పట్లో ఈ నటి కారును కానుకగా ఇచ్చారు. తాజాగా తన స్టాఫ్‌లో ఒక వ్యక్తికి ఆమె బ్రాండ్‌ కారును ఇచ్చారు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పటి ఆ వ్యక్తి జాక్వలిన్‌తో ఉన్నట్లు సమాచారం. కారు తాళాలను అతడికి ఇచ్చిన జాక్వలిన్‌, పూజా కూడా చేయించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అందులో జాక్వలిన్‌ ట్రాఫిక్ పోలీస్‌ డ్రెస్‌లో కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం జాక్వలిన్‌ అటాక్‌, భూత్‌ పోలీస్‌, కిక్‌ 2, సర్కస్ చిత్రాల్లో నటిస్తున్నారు.

Read More:

ప్రారంభమైన నాగశౌర్య-అనీష్ కృష్ణ మూవీ

జీవితం ప్రమాదంలో ఉంది, కాపాడండి: సీఎంకు ప్రముఖ దర్శకుడి అభ్యర్థన

Follow Us
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క
ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. మేఘాలపైన గ్రామం.. వర్షమే పడదు!
ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. మేఘాలపైన గ్రామం.. వర్షమే పడదు!
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్..నగరాల్లో తక్కువ ధరకే హాస్టల్స్‌
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్..నగరాల్లో తక్కువ ధరకే హాస్టల్స్‌
నిరుద్యోగులకు TGPSC హెచ్చరిక.. OTR అప్‌డేట్‌కు నేడే ఆఖరి ఛాన్స్
నిరుద్యోగులకు TGPSC హెచ్చరిక.. OTR అప్‌డేట్‌కు నేడే ఆఖరి ఛాన్స్