AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇస్మార్ట్ శంకర్ బోనాలు!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఇవాళ వరంగల్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. మొదట ఈ వేడుకను హయగ్రీవా చారి గ్రౌండ్‌లో నిర్వహించాలని ప్లాన్ చేసిన టీమ్.. అధిక వర్షాల కారణంగా ఇప్పుడు ఆ ఈవెంట్‌ ఏర్పాట్లను వరంగల్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో సిద్ధం చేశారు. మరోవైపు ‘ఇస్మార్ట్ […]

ఇస్మార్ట్ శంకర్ బోనాలు!
Ravi Kiran
|

Updated on: Jul 07, 2019 | 4:16 AM

Share

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఇవాళ వరంగల్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.

మొదట ఈ వేడుకను హయగ్రీవా చారి గ్రౌండ్‌లో నిర్వహించాలని ప్లాన్ చేసిన టీమ్.. అధిక వర్షాల కారణంగా ఇప్పుడు ఆ ఈవెంట్‌ ఏర్పాట్లను వరంగల్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో సిద్ధం చేశారు. మరోవైపు ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ 7 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. కాగా ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవనున్నాయి.

Follow Us
నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!
నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ?
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ?
ఓటమి దిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త
ఓటమి దిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త
కిచెన్‌లో బొద్దింకల బెడదతో విసిగిపోయారా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
కిచెన్‌లో బొద్దింకల బెడదతో విసిగిపోయారా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్
ఆ సర్కార్‌ బడిలో పదో తరగతి పాసైన ఒకే ఒక్కడు.. టీచర్ల సంబరాలు!
ఆ సర్కార్‌ బడిలో పదో తరగతి పాసైన ఒకే ఒక్కడు.. టీచర్ల సంబరాలు!
విజయ్ గెలుపు.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్
విజయ్ గెలుపు.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్
ఖర్చులు కంట్రోల్‌‌లో లేకపోతే కష్టమే! ఈ రాశుల వారు జాగ్రత్త..
ఖర్చులు కంట్రోల్‌‌లో లేకపోతే కష్టమే! ఈ రాశుల వారు జాగ్రత్త..
విజయ్ మాస్టర్ ఎంట్రీ.. బెంగాల్‌లో బీజేపీ స్ట్రాటజీ..
విజయ్ మాస్టర్ ఎంట్రీ.. బెంగాల్‌లో బీజేపీ స్ట్రాటజీ..
బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ కావాలా?హోల్‌సేల్ ధరలకే నచ్చిన బహుమతులు
బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ కావాలా?హోల్‌సేల్ ధరలకే నచ్చిన బహుమతులు
ఇకపై 'గర్ల్‌ఫ్రెండ్స్'కు నో ఎంట్రీ.. షాకిచ్చిన బీసీసీఐ..!
ఇకపై 'గర్ల్‌ఫ్రెండ్స్'కు నో ఎంట్రీ.. షాకిచ్చిన బీసీసీఐ..!