AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan: హృతిక్ రోషన్ కొత్త సినిమా టైటిల్ ఖరారు.. హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారో తెలుసా..

Hrithik Roshan: అభిమానుల కోరిక నిజం కాబోతుంది. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, బ్యూటిఫుల్ దీపికా పదుకొనే ఫస్ట్ టైమ్ స్క్రీన్‌పై

Hrithik Roshan: హృతిక్ రోషన్ కొత్త సినిమా టైటిల్ ఖరారు.. హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారో తెలుసా..
uppula Raju
| Edited By: |

Updated on: Jan 11, 2021 | 1:06 PM

Share

Hrithik Roshan: అభిమానుల కోరిక నిజం కాబోతుంది. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, బ్యూటిఫుల్ దీపికా పదుకొనే ఫస్ట్ టైమ్ స్క్రీన్‌పై రొమాన్స్ చేయబోతున్నారు. ఈ మేరకు హృతిక్ పుట్టినరోజు సందర్భంగా చేసిన బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ‘వార్’ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో ‘ఫైటర్’ పేరుతో వస్తున్న ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు ఫిల్మ్ మేకర్స్. కాగా సిద్దార్థ్ ఆనంద్, హృతిక్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను మార్‌ఫ్లిక్స్ బ్యానర్‌ రూపొందిస్తోంది. సెప్టెంబర్ 30, 2022న రిలీజ్ కానుండగా దీపిక, హృతిక్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి తెలుపుతూ ఇద్దరూ కలిసి నటించేందుకు ఎగ్జైట్ అవుతున్నట్లు తెలిపారు. మరి ఈ నూతన సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.

Gold Coins: ఆ నదిలో బంగారు నాణేలు దొరుకుతున్నాయట.. నిద్రాహారాలు మాని చెరువును తవ్వుతున్న జనాలు..

Follow Us
అమ్మమ్మల కాలం నాటి పాయ.. ఇలా తయారు చేస్తే గిన్నె లేపాల్సిందే
అమ్మమ్మల కాలం నాటి పాయ.. ఇలా తయారు చేస్తే గిన్నె లేపాల్సిందే
అమెరికా నుంచి భారత్‌కు చేరిన కోట్ల విలువైన 'సాంస్కృతిక సంపద'!
అమెరికా నుంచి భారత్‌కు చేరిన కోట్ల విలువైన 'సాంస్కృతిక సంపద'!
రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ?
రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ?
రెట్రో స్టైల్‌ బైకులను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌!
రెట్రో స్టైల్‌ బైకులను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌!
ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి..
ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి..
బూమ్రా వేసి బౌలింగు వల్ల ముంబైకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
బూమ్రా వేసి బౌలింగు వల్ల ముంబైకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్
ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్
స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
భారత్ మ్యాప్ తారుమారు చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్..!
భారత్ మ్యాప్ తారుమారు చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్..!
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం బెస్ట్ లడ్డు ఇదే..
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం బెస్ట్ లడ్డు ఇదే..