AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa movie update: అల్లు అర్జున్‏కు విలన్‏గా నటించనున్న బాలీవుడ్ స్టార్.. ఈసారైన కన్ఫామ్ చేస్తారా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ మారెడుపల్లి అడవులలో శరవేగంగా

Pushpa movie update: అల్లు అర్జున్‏కు విలన్‏గా నటించనున్న బాలీవుడ్ స్టార్.. ఈసారైన కన్ఫామ్ చేస్తారా ?
Rajitha Chanti
|

Updated on: Jan 21, 2021 | 8:48 PM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ మారెడుపల్లి అడవులలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా… రష్మిక మందన హీరోయిన్‏గా నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇందులో విలన్ పాత్ర గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట ఇందులో విలన్ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఎంపికయ్యడు. డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు.

ఆ తర్వాత ఇందులో ఆర్య నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక మరోసారి ఈ మూవీలోని విలన్ గురించి ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా.. ఇందులో విలన్‏గా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరీ చూడాలి ఈసారైనా ఈ మూవీ విలన్ అప్‏డేట్ వస్తుందా ? రాదా ? అనేది.

Also Read:

మరో సినిమాను అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. టైటిల్ లోగో పోస్టర్‏ను విడుదల చేసిన చిత్రయూనిట్..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!