AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ యంగ్ హీరోయిన్‏ను సెలక్ట్ చేసిన డైరెక్టర్.. వెంటనే నో చెప్పిన గోపీచంద్.. అసలు కారణం ఇదే..

తెలుగు ఇండస్రీలో యాక్షన్ హీరోలలో గోపీచంద్ ఒకరు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ అనే సినిమాలో

ఆ యంగ్ హీరోయిన్‏ను సెలక్ట్ చేసిన డైరెక్టర్.. వెంటనే నో చెప్పిన గోపీచంద్.. అసలు కారణం ఇదే..
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2021 | 7:22 PM

Share

తెలుగు ఇండస్రీలో యాక్షన్ హీరోలలో గోపీచంద్ ఒకరు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. అలాగే మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు గోపీచంద్. అయితే ప్రతిరోజు పండగే వంటి హిట్ సినిమా తర్వాత మారుతీ చేస్తోన్న మూవీ ఇది. అయితే ముందుగా ఈ చిత్రాన్ని రవితేజతో తీయాలనుకున్నాడ మారుతీ. కానీ కొన్ని కారణాల వలన ఆ మూవీ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే సినిమా కోసం గోపీచంద్‏ను ఫైనల్ చేసాడట. ఇక త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలనికి సన్నహాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మారుతీ, గోపీచంద్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్‏గా రాశిఖన్నాను తీసుకోవాలని భావించాడట మారుతీ. ఇప్పటికే రాశీఖన్నాతో కలిసి ప్రతిరోజూ పండగే సినిమా తీశాడు మారుతీ. ఇక ఇదే విషయమై హీరో గోపిచంద్‏తో సంప్రదింపులు జరుపగా.. అందుకు గోపీచంద్ ఒప్పుకోలేదట. ఇప్పటికే గోపీచంద్.. రాశీఖన్నాతో కలిసి జిల్, ఆక్సిజన్ వంటి సినిమాల్లో నటించారు. అయితే జిల్ కాస్త మంచి స్పందనను సొంతం చేసుకోగా. ఆక్సిజన్ ప్లాప్ అయింది. దాంతో మళ్ళీ మూడవ సారి కూడా రాశీఖన్నాతో నటించడానికి గోపీచంద్ సిద్దంగా లేడట. దీంతో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట దర్శకుడు.

Also Read:

పద్మ అవార్డు వెనక్కి ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ మ్యాస్ట్రో.. అభిమానుల ప్రశ్నలకు సరైన సమాధానం..

Follow Us
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం