AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హరీష్ మల్టీస్టారర్‌ చిత్రం.. హీరోలెవరంటే..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో ఓ చిత్రానికి కమిట్ అయిన హరీష్‌ శంకర్.. ఈ మూవీ తరువాత 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంలో మరో చిత్రానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే.

హరీష్ మల్టీస్టారర్‌ చిత్రం.. హీరోలెవరంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 21, 2020 | 6:37 PM

Share

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో ఓ చిత్రానికి కమిట్ అయిన హరీష్‌ శంకర్.. ఈ మూవీ తరువాత 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంలో మరో చిత్రానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. కాగా ఈ మూవీని మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కించాలని హరీష్ శంకర్ అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఇద్దరు యంగ్ హీరోలను ఆయన లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఫిలింనగర్ వర్గాల ప్రకారం.. నితిన్, సాయి తేజ్‌లను ఈ మల్టీస్టారర్ కోసం హరీష్ తీసుకున్నారట. దీనికి సంబంధించి ఆ హీరోలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌ లైన్‌లో ఉన్నట్లే.

కాగా ఇందులో సాయి ధరమ్ తేజ్‌తో ఇదివరకు హరీష్‌ శంకర్‌ పూర్తి స్థాయి సినిమాకు పనిచేశారు. వీరి కాంబోలో సుబ్రమణ్యం ఫర్ సేల్ తెరకెక్కగా.. అది పెద్ద విజయాన్ని సాధించింది. ఇక నితిన్‌, హరీష్ శంకర్‌ కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా రానప్పటికీ.., వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీష్‌ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్‌లో నితిన్‌ కెమెరా అప్పియరెన్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: ప్రభాస్ కోసం ఆ హీరోయిన్‌ను సెట్ చేయాలనుకుంటోన్న నాగ్ అశ్విన్..!

Follow Us
భగత్ సింగ్ జ్ఞాపకాలు సజీవంగా ఉన్న చోట్లివే!
భగత్ సింగ్ జ్ఞాపకాలు సజీవంగా ఉన్న చోట్లివే!
అదిరిపోయే ఫీచర్లతో ఎంజీ హెక్టార్‌‌ హాక్ వచ్చేస్తోంది
అదిరిపోయే ఫీచర్లతో ఎంజీ హెక్టార్‌‌ హాక్ వచ్చేస్తోంది
బ్యాంకు మీ పర్సనల్‌ లోన్‌ తిరస్కరించిందా? ఇలా చేస్తే వెంటనే ఆమోదం
బ్యాంకు మీ పర్సనల్‌ లోన్‌ తిరస్కరించిందా? ఇలా చేస్తే వెంటనే ఆమోదం
ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు..
ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు..
ఎవ్వరిమీద లవ్వు లేదు... అసలు అబ్బాయిలే వద్దు..
ఎవ్వరిమీద లవ్వు లేదు... అసలు అబ్బాయిలే వద్దు..
ఆవు దూడకు ‘అమ్మ’గా మారిన శునకం..!
ఆవు దూడకు ‘అమ్మ’గా మారిన శునకం..!
రోజూ నిమ్మనీళ్లు తాగుతున్నారా?.. ఈ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!
రోజూ నిమ్మనీళ్లు తాగుతున్నారా?.. ఈ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!
ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఆశ చాక్లెట్ ఇప్పుడు ఎందుకు కనుమరుగైంది?
ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఆశ చాక్లెట్ ఇప్పుడు ఎందుకు కనుమరుగైంది?
తండ్రి వీలునామా రాయకపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా?
తండ్రి వీలునామా రాయకపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా?
ప్రతిరోజూ కోడిగుడ్డు తినడం వల్ల ఎన్ని లాభాలో మీకు తెలుసా..?
ప్రతిరోజూ కోడిగుడ్డు తినడం వల్ల ఎన్ని లాభాలో మీకు తెలుసా..?