AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గుణ 369’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్న కొత్త చిత్రం ‘గుణ 369’. నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలింస్ బ్యానర్ల‌పై అనిల్ కడియాల, తిరుమల రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగష్టు 2న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా […]

'గుణ 369' రిలీజ్ డేట్ ఫిక్స్..!
Ravi Kiran
|

Updated on: Jul 07, 2019 | 1:19 AM

Share

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్న కొత్త చిత్రం ‘గుణ 369’. నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలింస్ బ్యానర్ల‌పై అనిల్ కడియాల, తిరుమల రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగష్టు 2న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ బ్యూటీ అనగ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Follow Us
అరరె.. కొబ్బరిచిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడం ఇంత ఈజీనా..?
అరరె.. కొబ్బరిచిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడం ఇంత ఈజీనా..?
బాలాపూర్‌ లడ్డూ వేలం చరిత్ర ఇదే.. రూ.450 నుంచి రూ.39 లక్షలకు!
బాలాపూర్‌ లడ్డూ వేలం చరిత్ర ఇదే.. రూ.450 నుంచి రూ.39 లక్షలకు!
సచిన్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సచిన్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
తెల్ల వెల్లుల్లి vs నల్ల వెల్లుల్లి: తేడా ఏంటి? పరగడుపున 7 రోజులు
తెల్ల వెల్లుల్లి vs నల్ల వెల్లుల్లి: తేడా ఏంటి? పరగడుపున 7 రోజులు
ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్
ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్
ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ
ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ
రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డు వేలం.. ఎవరు దక్కించుకున్నారంటే
రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డు వేలం.. ఎవరు దక్కించుకున్నారంటే
సింహాచలంలో ప్రకృతి సోయగాలు.. కనువిందు చేస్తున్న నీటి ప్రవాహాలు..
సింహాచలంలో ప్రకృతి సోయగాలు.. కనువిందు చేస్తున్న నీటి ప్రవాహాలు..
వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే
వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే
ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర.. వీడియో చూస్తే పూనకాలే..
ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర.. వీడియో చూస్తే పూనకాలే..