Gopichand Malineni : రిలీజ్ చేసిన తర్వాత పెద్ద షాక్ తగిలింది.. నాకు వచ్చిన ఇబ్బంది ఏ డైరెక్టర్‌కు రాకూడదు..

ఈ సంక్రాంతికి సాలిడ్ హిట్ కొట్టాడు మాస్ రాజా రవితేజ. చాలా కాలం గా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను....

Gopichand Malineni : రిలీజ్ చేసిన తర్వాత పెద్ద షాక్ తగిలింది.. నాకు వచ్చిన ఇబ్బంది ఏ డైరెక్టర్‌కు రాకూడదు..
Follow us

|

Updated on: Jan 20, 2021 | 5:43 AM

Gopichand Malineni : ఈ సంక్రాంతికి సాలిడ్ హిట్ కొట్టాడు మాస్ రాజా రవితేజ. చాలా కాలం గా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నారు. కరోనా తర్వాత సంచలన విజయం సాధించిన మొదటి సినిమాగా క్రాక్ నిలిచింది. క్రాక్ సినిమా ప్రస్తుతం థియేటర్ల‌లో మంచి వసూళ్లు సాధిస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది.

ఇక రవితేజతో డాన్ శీను సినిమాతో కెరియర్ ప్రారంభించిన దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆతర్వాత రవితేజతో బలుపు,క్రాక్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా హిట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా తర్వాత మార్చి నుంచి అక్టోబర్‌ వరకూ నేను పడిన కష్టాలు చెప్పలేనివి. క్రాక్ సినిమాను ఓటీటీ రిలీజ్ చేయాలనీ చాలా ఒత్తిడి తెచ్చారు. తట్టుకోలేక క్రాక్ ఇన్ థియేటర్స్ అని ట్వీట్ చేశా.. అంత మొండిగా వ్యవహరించాల్సి వచ్చింది.  ఇది మాస్ సినిమా.. థియేటర్స్ లో చూస్తే ఆ మజా వస్తుంది. జనవరి 9న రిలీజ్ చేసాం కానీ నాకు పెద్ద షాక్ తగిలింది. ఉదయం 8.45కి షో పడలేదు.. 11గంటలకు పడలేదు.. మాట్నీ కూడా పడలేదు. ఫస్ట్‌షో కూడా పడలేదు. ఆ టైమ్‌లో చాలా ఇబ్బంది అనిపించింది. దాన్ని మాటల్లో చెప్పలేను. చివరకు సెకండ్ షో పడింది. అప్పటికి జనాలు వస్తారని అనుకోలేదు. మొదటి షో తోనే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది. 50శాతం నిబంధనతో రవితేజగారి కెరీర్‌లోనే పెద్ద హిట్‌ అంటే మామూలు విషయం కాదు. సినిమా ఆగిపోతుందని అనుకున్న సమయంలో తిరుపతి ప్రసాద్‌గారు.. ఎన్వీ ప్రసాద్‌గారు.. హారికాహాసిని వంశీ, దాము గారు నాకు అండగా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు గోపీచంద్ మలినేని.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan : క్రిష్ సినిమా షూటింగ్ కు 20 రోజులు బ్రేక్ ఇవ్వనున్న పవన్.. ఈ గ్యాప్ లో..

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో