AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oh My God Movie: ‘ఓ మై గాడ్ సిక్వెల్-2’కు సర్వం సిద్దం.. వేసవిలో ప్రారంభం కానున్న షూటింగ్..

2012 హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'ఓ మై గాడ్'. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్‏గా

Oh My God Movie: 'ఓ మై గాడ్ సిక్వెల్-2'కు సర్వం సిద్దం.. వేసవిలో ప్రారంభం కానున్న షూటింగ్..
Rajitha Chanti
|

Updated on: Jan 25, 2021 | 2:24 PM

Share

2012 హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఓ మై గాడ్’. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్‏గా విడుదలై ఈ సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో నాస్తికుడిగా పరేష్, దేవుడిగా అక్షయ్ కుమార్ కనిపించారు. ఈ సినిమాను ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించాడు. అయితే ఇదే మూవీని తెలుగులో గోపాలా గోపాలా అనే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించగా.. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. అదెంటంటే.. ఓ మై గాడ్ సీక్వెల్ -2 రాబోతుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం రెడి అయినట్లుగా సమాచారం. ఇక వేసవిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఉమేష్ శుక్లా దీనికి దర్శకత్వం వహించడం లేదని తెలుస్తోంది.

Also Read:

RRR Movie update : ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే అప్‌‌‌డేట్ వచ్చేసింది.. అభిమానులకు పూనకాలే

Follow Us
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?
భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?