AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godzilla vs. Kong : ఆకట్టుకుంటున్న గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్.. విజువల్ వండర్ గా రాబోతున్న సినిమా..

హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఇక గాడ్జిల్లా సినిమా ప్రేక్షకులని విపరీతంగా..

Godzilla vs. Kong : ఆకట్టుకుంటున్న గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్.. విజువల్ వండర్ గా రాబోతున్న సినిమా..
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2021 | 10:20 AM

Share

Godzilla vs. Kong : హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఇక గాడ్జిల్లా సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పడు మరోసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సారి కింగ్ కాంగ్ తో కలిసి వస్తుంది గాడ్జిల్లా.  గాడ్జిల్లా vs కాంగ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. అద్బుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్.

కింగ్ కాంగ్ గత సినిమాలో చనిపోయిందని చూపించారు. కానీ ఊహించని విధంగా అది బ్రతికింది ఆతర్వాత గాడ్జిల్లా మనుషులపై దాడి చేస్తున్న సమయంలో కాంగ్ గాడ్జిల్లాతో పోరాడుతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అంతే కాకుండా కాంగ్ ఓ చిన్న పాపతో కనెక్ట్ అవ్వడం చూపించారు. సినిమాలో గాడ్జిల్లా  కాంగ్ లమధ్య  ఫైట్ సీన్స్ వేరే లెవల్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ  చదవండి : 

వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న యంగ్ హీరో.. కొత్త సినిమాలో 60 ఏళ్ల వృద్దుడిగా కనిపించనున్న నితిన్

Follow Us
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
ఉచిత విద్య, వసతి, భోజనం.. వేద విద్యపై ఆసక్తి ఉన్నవారికి గోల్డెన్
ఉచిత విద్య, వసతి, భోజనం.. వేద విద్యపై ఆసక్తి ఉన్నవారికి గోల్డెన్