Pankaj Udhas: మూగబోయిన స్వరం.. గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ ఇకలేరు

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పంకజ్ ఉధాస్ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 26న తుదిశ్వాస విడిచిచారు. ఈ మేరకు ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ మరణవార్తను ధ్రువీకరించారు. నయాబ్ ఉధాస్ అధికారిక ప్రకటన ద్వారా తెలిపారు.

Pankaj Udhas: మూగబోయిన స్వరం.. గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ ఇకలేరు
Pankaj Udhas
Follow us

|

Updated on: Feb 26, 2024 | 5:13 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పంకజ్ ఉధాస్ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 26న తుదిశ్వాస విడిచిచారు. ఈ మేరకు ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ మరణవార్తను ధ్రువీకరించారు. నయాబ్ ఉధాస్ అధికారిక ప్రకటన ద్వారా తెలిపారు. “చాలా బరువెక్కిన హృదయంతో, 2024 ఫిబ్రవరి 26 న పద్మశ్రీ పంకజ్ ఉధాస్ దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారని మీకు తెలియజేయడానికి మేం చింతిస్తున్నాము” అని పేర్కొంది. ఉధాస్ 1980 నుంచి 1990 కాలంలో తన గాత్రంతో ఆకట్టుకున్నాడు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గజల్ గాయకులలో ఒకరిగా గుర్తింపు పొందాడు.

భారతదేశంలోని ఉత్తమ గజల్ గాయకులలో ఒకరైన పంకజ్ ఉధాస్ 1951 మే 17 న గుజరాత్లో జన్మించారు. తన గజల్స్ తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాడు. అతని శ్రావ్యమైన స్వరం, భావోద్వేగ ప్రదర్శనలు మనదేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా అభిమానులను సంపాదించేలా చేశాయి.

పంకజ్ ఉధాస్ అత్యంత ప్రసిద్ధ గజల్స్ లో ‘చిట్టి ఆయీ హై’, ‘ఔర్ ఆహిస్తా కిజియే బాతేన్’, ‘చండీ జైసా రంగ్ హై తేరా’, ‘నా కజ్రే కీ ధార్’ ఉన్నాయి. అతను సంవత్సరాలుగా అనేక ఆల్బమ్ లను విడుదల చేశాడు. భారతీయ సంగీత పరిశ్రమలోని ఇతర ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేశాడు. కళారంగంలో ఆయన సాధించిన విజయాలకు గాను 2006లో భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సహా సంగీతానికి ఆయన చేసిన సేవలకు గాను ఉధాస్ అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఆయన మరణ వార్తతో అభిమానులు, కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు. వి మిస్ యూ అంటూ నివాళులు అర్పిస్తున్నారు. పంకజ్ ఉధాస్ మంచి గజల్, నేపథ్య గాయకుడు. ఆయన హిందీ సినిమా, భారతీయ పాప్‌లో తన రచనలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  అనేక హిట్‌లను రికార్డ్ చేసి అభిమానులపై చెరగని ముద్ర వేశాడు.

View this post on Instagram

A post shared by Nayaab Udhas (@nayaabudhas)

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!