AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaali Sampath :`గాలి సంప‌త్‌` ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్

విభిన్న కథలతో తన కంటూ ప్రత్యేక గుర్తిపుతెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ హీరో త్వరలో..

Gaali Sampath :`గాలి సంప‌త్‌` ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2021 | 9:38 AM

Share

Gaali Sampath : విభిన్న కథలతో తన కంటూ ప్రత్యేక గుర్తిపుతెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ హీరో త్వరలో గాలిసంపత్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చివరగా బ్రోచేవారెవరురా సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు అనీష్ ద‌ర్శ‌క‌త్వం లో ఈ సినిమా చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

అనిల్ రావిపూడి ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడంతో పాటు స్క్రీన్ ప్లే అందిస్తూ.. ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ కూడా చేస్తుండ‌డంతోమంచి బజ్ క్రియేట్ అయ్యింది. ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ `గాలి సంప‌త్‌`గా టైటిల్ రోల్ పోషిస్తున్నరు. ఇక ఏ ఈసినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ చిత్రం మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి11న గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఈ మార్చి 11న కడుపు చెక్కలయ్యేలా నవ్వడానికి థియేటర్లలో సిద్ధంకండి అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Charan : ఆ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌‌‌తో మెగాపవర్ స్టార్ సినిమా ఉండనుందా.. హాట్ టాపిక్‌‌‌‌గా చరణ్ నెక్స్ట్ సినిమా..

ఆ ఎనర్జీ ఏంట్రా.. పూజానే డామినేట్ చేసిన చిన్నోడు..
ఆ ఎనర్జీ ఏంట్రా.. పూజానే డామినేట్ చేసిన చిన్నోడు..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!