Karthikadeepam Vantalakka:: వంటలక్క బుల్లితెర సావిత్రి అట.. మహానటితో పోల్చడంపై ఆమె ఏమంటుందంటే..

Karthikadeepam Vantalakka : కార్తీక దీపం సీరియల్ అంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. అంతలా ఫేమస్ అయింది ఈ

Karthikadeepam Vantalakka:: వంటలక్క బుల్లితెర సావిత్రి అట.. మహానటితో పోల్చడంపై ఆమె ఏమంటుందంటే..
Follow us

|

Updated on: Jan 03, 2021 | 12:04 PM

Karthikadeepam Vantalakka:: కార్తీక దీపం సీరియల్ అంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. అంతలా ఫేమస్ అయింది ఈ సీరియల్. బుల్లితెరపై సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. టీఆర్పీ రేటింగ్‌లో ఏకంగా ప్రపంచ క్రికెట్‌తో పోటీ పడి నిలిచింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ సిరియల్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మహిళా మణుల ఆదరాభిమానాలతో విజయవంతంగా దూసుకెళుతుంది. రోజురోజుకూ ఉత్కంఠను పెంచుతూ అందరి మన్ననలను పొందుతుంది.

ఈ సీరియల్‌ అంత పెద్ద హిట్ కావడానికి వంటలక్కే కారణం. ఆమె గురించి తెలియని వాళ్లుండరు. అయితే వంటలక్క క్యారెక్టర్ చేస్తున్న దీప ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఈమె నటనకు ఆకర్షితులైన అభిమానులు మహానటి సావిత్రితో పోలుస్తున్నారు. దీంతో స్పందించిన దీప ఆమె నటనలో కొంచెం చేసినా నా జన్మ ధన్యమంటోంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.