AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FCUK Movie : ఫ్రంట్ లైన్ వారియర్ చేతుల మీదుగా జ‌గ‌ప‌తిబాబు సినిమా ఫస్ట్ సాంగ్..

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి జంట‌గా రూపొందుతున్న 'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

FCUK Movie : ఫ్రంట్ లైన్ వారియర్ చేతుల మీదుగా జ‌గ‌ప‌తిబాబు సినిమా ఫస్ట్ సాంగ్..
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2021 | 2:22 PM

Share

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి జంట‌గా రూపొందుతున్న ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఈసినిమా నుంచి మొదటి పాటను తాజాగా రిలీజ్ చేశారు.

ప్రముఖ ఆర్థోపెడీషియన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి ఈ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ..తమ మూవీ ఫస్ట్ సాంగ్ను కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్లో ఒకరైన గురవారెడ్డి విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. ఈ పాటకుఆదిత్య సాహిత్యం అందించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సెసిరోలియో ఈ పాటకు అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఫిబ్ర‌వ‌రి 6న “ముఝ్‌సే సెల్ఫీ లేలో..” పూర్తి వీడియో సాంగ్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు ప్ర‌క‌టించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie update : ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే అప్‌‌‌డేట్ వచ్చేసింది.. అభిమానులకు పూనకాలే

Follow Us
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్ ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు
స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్ ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?