AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఎవరు’ సెన్సార్ పూర్తి..!

అడివి శేష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎవరు’. ఈ మూవీ ఆగష్టు 15న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ పొందింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న […]

'ఎవరు' సెన్సార్ పూర్తి..!
Ravi Kiran
|

Updated on: Aug 09, 2019 | 9:26 PM

Share

అడివి శేష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎవరు’. ఈ మూవీ ఆగష్టు 15న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ పొందింది.

సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ సినిమాను పీవీపీ బ్యానర్ నిర్మిస్తోంది.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు